అల్లరి నరేశ్ ఇంతవరకూ 61 సినిమాలు చేశాడు. "ఒక వైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ వెళుతున్నాను. కొన్ని సీరియస్ సినిమాల తర్వాత మళ్లీ కామెడీ కంటెంట్ తో వస్తున్నాను. ఈ సినిమాలో మా జోడీ చూసిన వాళ్లంతా చాలా పెర్ఫెక్ట్ గా సెట్టయ్యారు అని అంటున్నారు. ఫరియాకి మంచి కామెడీ టైమింగ్ ఉంది. తను మంచి డాన్సర్ కావడం వలన, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ను కూడా చాలా బాగా ఇస్తోంది.
ఇంకా చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడితో తెలుగు స్టార్ యంగ్ హీరోయిన్ పెళ్లి! తను ఎవరో కాదు!
తప్పకుండా ఈ సినిమా తనకి మంచి పేరు తీసుకువస్తుంది" అని అన్నాడు. "ఇక టీవీలో 'నా సామిరంగ' వస్తుంటే, మా అమ్మా .. మా ఆవిడ చూశారు. ఆ సినిమాలో నేను చనిపోయే సీన్ ఉంది. చనిపోయాక స్నానం చేయించడం .. పాడెపై పడుకోబెట్టడం .. వంటి సీన్స్ ఉన్నాయి. అది చూసి అమ్మా ఏడ్చేసింది. ఇకపై చనిపోయే పాత్రలు చేయవద్దని చెప్పింది .. సరేనని చెప్పి ఆమెను ఓదార్చాను. సినిమాల్లో అలాంటివి సహజమని ఆమెకు తెలుసు. కానీ ఆ రోజున ఆమె ఎందుకనో ఎమోషనల్ అయింది" అని చెప్పాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!
తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!
సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: