Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద షాక్! రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు జులై 3 నుండి అమల్లోకి రానున్నాయి!

2024-06-28 22:58:00

టెలికాం సంస్థలు జియో మరియు ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చాయి. రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను గణనీయంగా పెంచాయి. జియో ధరల పెంపును ప్రకటించిన తర్వాత, ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఎయిర్‌టెల్ కొత్త ధరలు జులై 3 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెరుగుదలతో మెరుగైన నెట్‌వర్క్ మరియు స్పెక్ట్రమ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని కంపెనీ తెలిపింది. అదే విధంగా, జియో కూడా కొత్త ధరలను జులై 3 నుండి అమల్లోకి తెచ్చుకోనుంది.

ఇంకా చదవండి: అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు:

 రూ.179 ప్లాన్: రూ.199కి మారింది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS, 2GB డేటా.

 రూ.455 ప్లాన్: రూ.509కి మారింది. 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS, 6GB డేటా.

 రూ.1799 ప్లాన్: రూ.1999కి మారింది. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS, 24GB డేటా.

 రూ.265 ప్లాన్: రూ.299కి మారింది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 1GB డేటా, 100 SMS.

 రూ.299 ప్లాన్: రూ.349కి మారింది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 1.5GB డేటా, 100 SMS.

 రూ.359 ప్లాన్: రూ.409కి మారింది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2.5GB డేటా, 100 SMS.

ఇంకా చదవండి: జియో AirFiber సేవలు విస్తరణ! రూ. 101 నుంచి రూ. 401 వరకు! ఫైబర్ సేవలతోపాటు అదనపు డేటా సాచెట్ ప్యాక్స్ లాంచ్!

 రూ.399 ప్లాన్: రూ.449కి మారింది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 3GB డేటా, 100 SMS.

 రూ.479 ప్లాన్: రూ.579కి మారింది. 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 1.5GB డేటా, 100 SMS.

 రూ.549 ప్లాన్: రూ.649కి మారింది. 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 SMS.

 రూ.719 ప్లాన్: రూ.859కి మారింది. 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 1.5GB డేటా, 100 SMS.

 రూ.839 ప్లాన్: రూ.979కి మారింది. 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 SMS.

 రూ.2999 ప్లాన్: రూ.3599కి మారింది. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 SMS.

ఇంకా చదవండి: ఇంత తక్కువ ధరకే మొబైల్ ఫోన్ వస్తుంది అంటే నమ్ముతారా! Realme C61 అదిరే ఫీచర్స్‌తో భారత మార్కెట్లోకి రాబోతోంది!

 యాడ్ఆన్ డేటా ప్లాన్‌లు:

 రూ.19 ప్లాన్: రూ.22కి మారింది. 1GB డేటా, 1 రోజు వ్యాలిడిటీ.

 రూ.29 ప్లాన్: రూ.33కి మారింది. 2GB డేటా, 1 రోజు వ్యాలిడిటీ.

 రూ.65 ప్లాన్: రూ.77కి మారింది. 4GB డేటా, ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ వరకు. 

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు:

రూ.399 ప్లాన్: రూ.499కి మారింది. 40GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 SMSలు, Xstream ప్రీమియం సబ్‌స్క్రిప్షన్.

 రూ.999 ప్లాన్: రూ.1199కి మారింది. 190GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 SMSలు, Xstream ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, Wynk ప్రీమియం సబ్‌స్క్రిప్షన్.

ఇంకా చదవండి: పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు! కార్యకర్తలకు అండగా ఉంటాం అంటూ హామీ!

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా! శామ్ పిట్రోడా తిరిగి నియామకం!

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు! ఆహ్వానం అందుకున్న భార‌తీయ‌ సెల‌బ్రిటీల్లో!

అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!

ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →