Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

Motorola రేజర్ 50 అల్ట్రా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్! AI ఆధారిత ఫీచర్లతో భారత్‌లో త్వరలో లాంచ్!

2024-06-22 23:52:00

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తన రేజర్ 50 అల్ట్రా ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌ను వచ్చే వారంలో చైనాలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత్‌లోనూ లాంచ్ కానుందని అమెజాన్ లైవ్ పేజీ ద్వారా సమాచారం అందింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లతో పాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు కలిగి ఉండనుంది.

అమెజాన్ లైవ్ పేజీ స్పష్టత ఇవ్వనప్పటికీ, ఇది మోటోరోలా రేజర్ 50 అల్ట్రా అని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ చైనాలో జూన్ 25న విడుదల కానుంది. భారత్‌లో విడుదల తేదీ ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు.

ఇంకా చదవండి: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న 5G నెట్‌వర్క్! మీ డేటా స్పీడ్‌పై ఏవైనా మార్పులు గమనించారా! తాజా నివేదిక ఏమంటోంది!

 మోటోరోలా రేజర్ 50 అల్ట్రా అంచనా స్పెసిఫికేషన్లు:

- డిస్‌ప్లే: 6.9 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లే

- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్

- బ్యాటరీ: 4000mAh

- కెమెరాలు:

- ఔటర్ డిస్‌ప్లే: 50MP వైడ్ యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (2x జూమ్ సామర్థ్యం)

- సెల్ఫీ కెమెరా: 32MP

ఇంకా చదవండి: సూపర్‌ ఫీచర్లతో Boult క్రూయిజ్‌క్యామ్‌ X1 సిరీస్‌! 360 డిగ్రీలు రొటేటింగ్‌, అందుబాటు ధరలు, సేల్ వివరాలు!

ప్రత్యేక ఫీచర్లు:

- అడాప్టివ్ స్టెబిలైజేషన్

- యాక్షన్ షాట్

- ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్

- ఫోటో ఎన్‌హేన్స్‌మెంట్ ప్రో

- సూపర్ జూమ్

- కలర్ ఆప్టిమైజేషన్

- స్టైల్ సింక్

- AI మేజిక్ కాన్వాస్

ఇంకా చదవండి: వన్‌ప్లస్ నుంచి తొలి పవర్ బ్యాంక్ రాబోతోంది! LAPTOP లు కూడా ఛార్జ్ చేస్కోవచ్చు! మార్కెట్‌లోకి లాంచ్ ఎప్పుడంటే!

భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా:

భారత మార్కెట్లో ఇటీవలే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇందులో 6.7 అంగుళాల FHD+ 10 బిట్ OLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 14 (అవుట్ ఆఫ్ ది బాక్స్) OS, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్, 50MP OIS + 50MP + 64MP కెమెరాలు, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 59,999. ప్రారంభ ఆఫర్ కింద రూ. 5,000 డిస్కౌంట్ మరియు ఎంపిక చేసిన కార్డులపై అదనపు రూ. 5,000 తగ్గింపు అందుబాటులో ఉంది. జూన్ 24 నుంచి సేల్ ప్రారంభం కానుంది.

ఇంకా చదవండి: BoAt Airdopes 131 Elite ANC లాంచ్! టాప్ ఫీచర్లు, ధర మరియు లభ్యత వివరాలు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

సూపర్‌ ఫీచర్లతో Boult క్రూయిజ్‌క్యామ్‌ X1 సిరీస్‌! 360 డిగ్రీలు రొటేటింగ్‌, అందుబాటు ధరలు, సేల్ వివరాలు!

జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!

చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →