పోకో ఇండియా మే సేల్‌ (Poco May Sale 2024) పేరుతో ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పోకో స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ పోకో ప్రత్యేక సేల్‌ మే 1 నుంచి 10 వ తేదీ వరకు జరుగుతుంది.

ఇంకా చదవండి: ఆండ్రాయిడ్ 14 వెర్షన్ తో సరికొత్త స్మార్ట్ ఫోన్! అతి తక్కువ ధరకే.. మరియు అదనపు డిస్కౌంట్! ఎందుకు ఆలస్యం చూసేయండి!

ఈ మే సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన పోకో స్మార్ట్‌ఫోన్లను గరిష్ఠంగా రూ.4000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ జాబితాలో పోకో x6, పోకో x6 ప్రో మరియు X6 నియో వంటి ఫోన్‌లు ఉన్నాయి. వీటితోపాటు పోకో M6 ప్రో, పోకో C65 వంటి ఫోన్లను కూడా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group