చాట్ బాట్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి విప్లవాత్మక రీతిలో చాట్ జీపీటీ రూపొందించిన టెక్ సంస్థ ఓపెన్ ఏఐ ఇప్పుడు సరికొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. దీనిపేరు సెర్చ్ జీపీటీ. సెర్చ్ ఇంజిన్ రంగంలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన గూగుల్ ను సవాల్ చేస్తూ ఓపెన్ ఏఐ ఈ నూతన సెర్చ్ ఇంజిన్ ను ప్రకటించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతానికి సెర్చ్ జీపీటీ అభివృద్ధి దశలో ఉంది. పరిమితస్థాయిలో యూజర్లతోనూ, పబ్లిషర్లతోనూ దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ జీపీటీ సాయంతో రియల్ టైమ్ డేటా యూజర్ల ముందు ప్రత్యక్షమవుతుందని ఓపెన్ ఏఐ చెబుతోంది. సెర్చ్ జీపీటీలో ఏదైనా అంశం గురించి టైప్ చేస్తే... దానికి సంబంధించిన సమాచారంతో పాటు ఆ కంటెంట్ మూలాధారమైన వనరుల లింక్ లు కూడా స్క్రీన్ పై దర్శనమిస్తాయి. యూజర్ల నుంచి వచ్చే అనుబంధ ప్రశ్నలకు కూడా సెర్చ్ జీపీటీ సమాధానమిస్తుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!
వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!
ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!
కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!
లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!
ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో "నాట్య నీరాజనం"! విజయవాడలో సాయంత్రం 6 గంటలకు!
రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: