జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా? Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! 100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు! New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం!

ఎగిరే కారు వచ్చేసింది.. అలా గాల్లో తేలిపోవచ్చు! వీడియో వైరల్! దీని రేట్ ఎంతో తెలుసా!

2024-05-20 19:45:00

రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్‌.. సందు లేకుండా నిండా కార్లు, టూవీలర్లు, వాటి మధ్య బస్సులు, ఇతర వాహనాలు. కాసింత దూరం వెళ్లడానికి కూడా అరగంట, గంట సమయం పడుతుంది. అలా కాకుండా నేరుగా ఎగిరి వెళ్లిపోతే బాగుంటుంది అనిపించని వారు ఎవరూ ఉండరు. అలా వెళ్లాలనుకుంటే.. ఇదిగో ఈ ఎగిరే కారును కొనేసుకుంటే సరి. 

అమెరికాకు చెందిన లిఫ్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ  హెక్సా పేరిట ఒక ఎగిరే కారును తయారు చేసింది. చూడటానికి ఓ పెద్ద డ్రోన్ తరహాలో కనిపించే ఈ కారులో కూర్చుని హాయిగా ఎగిరి వెళ్లిపోవచ్చు. ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ఈ ఎగిరే కారు ‘హెక్సా’ను ప్రదర్శించారు. దీనిని నడిపిన వ్యక్తి.. పది, పన్నెండు మీటర్ల ఎత్తులోకి కారును తీసుకెళ్లి.. అటూ ఇటూ తిప్పుతూ అందరికీ అభివాదం చేశాడు. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఈ  ఎగిరే కారు వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీన్ని నేల మీదేకాదు.. నీటిలోనూ ల్యాండ్‌ చేయవచ్చని వివరించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు ఉన్నాయి. సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా వాటిని అమర్చారు.  మనం వీడియో గేమ్ ఆడుకున్నట్టుగా ఒక చిన్న జాయ్ స్టిక్ సాయంతో దీనిని ఆపరేట్ చేయవచ్చు. 

ఈ ఎగిరే కారు రీచార్జబుల్‌ బ్యాటరీలతో నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల దాకా స్పీడ్ తో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. ఇంతకీ దీని రేటెంతో తెలుసా, జస్ట్ రూ.4.12 కోట్లు మాత్రమేనట. అదీ ఇప్పటికిప్పుడు డెలివరీ చేయడం లేదు. ముందుగా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తే.. అప్పుడు అందిస్తారట. కాకపోతే దీనిలో ఒక్కరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఏదైమైనా మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి.. నిమిషాల్లోనే ఆఫీసుకో, మరో చోటికో చేరుకోవచ్చు. ట్రాఫిక్, రోడ్లు ఇతర బాదర బందీలేవు ఉండవు. భవిష్యత్తులో అంతటా ఇలాంటి ఫ్లయింగ్ కార్లు దూసుకుపోవడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: 

ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి! 

బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి! 

బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం... కానీ! భారీగా పెరిగిన రిషి సునాక్ ఆస్తులు! కారణం ఏమిటి! 

'బెంగళూరు రేవ్ పార్టీతో నాకేం సంబంధంలేదు'! కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు! హేమ వ్యాఖ్యలు! 

ఓరి దేవుడో... ఇదెక్కడి టెక్నాలజీ రా బాబు! మెదడులో మైక్రో చిప్ తో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువకుడు! వైరల్ అవుతున్న వీడియో! 

బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి! తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు గుర్తింపు! మాదకద్రవ్యాలు స్వాధీనం! 

జూలై 20, 21 న కమ్మ గ్లోబల్ సమ్మెట్! విజయవాడలో ప్రముఖులతో సమావేశం! ప్రపంచానికి కమ్మవారు చేసే మేలు పై అవగాహన! 

జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్ తో పాటు మరెన్నో! ఆలస్యం ఎందుకు మిత్రమా చూసేయ్! 

కిర్గిస్తాన్ లో ఉంటున్న భారతీయ పౌరులకు! విదేశాంగ శాఖ సూచనలు! తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి! 

ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →