Header Banner

భారతీయ సిమ్‌ కార్డులతో విదేశాల్లో సైబర్‌ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్

  Mon May 20, 2024 12:01        Technology

బెంగళూరు (శివాజీనగర): భారతీయ సిమ్‌ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్‌ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

సొంతంగా, ఏజెంట్ల ద్వారా వివిధ టెలికాం కంపెనీల సిమ్‌కార్డులు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కొనుగోలు చేసి వియత్నాం, కాంబోడియాలకు కొరియర్‌ ద్వారా పంపించేవాడు. విదేశాల నుంచి సైబర్‌ వంచకులు ఈ సిమ్‌ కార్డులను ఉపయోగించుకుని వంచనలకు పాల్పడేవాడు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఇస్తామని, యూట్యూబ్‌లలో వీడియోలకు లైకులు కొడితే డబ్బులు వస్తాయని, నమ్మించి, నిందితుడు వంచనలకు పాల్పడేవాడు. అరెస్టు చేసిన నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణను తీవ్రం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు పేరిట తైవాన్‌కు 24 సిమ్‌ కార్డులు పంపించేందుకు చేసిన పార్సిల్‌ను జప్తు చేసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి:

వాషింగ్టన్: భారత తొలి స్పేస్ టూరిస్టుగా విజయవాడ వాసి? 90 ఏళ్ల వయసులో నెరవేరిన కల

 

కిర్గిస్తాన్ లో ఉంటున్న భారతీయ పౌరులకు! విదేశాంగ శాఖ సూచనలు! తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి!

 

భర్తను కొట్టారని వైన్ షాప్ కి వెళ్లి చితక్కొట్టిన భార్య!! వైరల్ గా మారిన వీడియో మీ కోసం!!

 

కిర్గిస్తాన్ లోని తెలుగు విద్యార్థులతో రామ్మోహన్ నాయుడు, భరత్! అప్రమత్తంగా, ఎంబసీతో టచ్ లో ఉండాలి! విదేశాంగ శాఖ పూర్తి సహకారం!

 

 Evolve Venture Capital 

 

చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు! 

 

 పల్నాడు: సిట్ విచారణపై నమ్మకం లేదు! జగన్ ఇంటి మనిషిలా సీఎస్..ప్రత్తిపాటి పుల్లారావు

 

ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన! 

   

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Pravasi #SIMCards #Banglore