జోహానెస్‌బర్గ్‌లోని సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకుంది.
జూన్ 8, 2024, శనివారం రోజున car ర్యాలీ మరియు డ్రీమ్ హిల్ హైస్కూల్ , మిడ్రాండ్ వద్ద నిర్వహించిన విజయోస్తావా సంబరాలు లో అనేకమంది తెలుగు ప్రజలు హాజరై ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.