ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "నాట్య నీరాజనం" ఖతార్ లోని చిన్నారులచే పవిత్ర పుణ్యక్షేత్రాలలో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు లో భాగంగా మొదటి రోజు ద్వారకా తిరుమల దేవాలయంలో దిగ్విజయంగా ముగించి రెండవ ప్రదర్శన ఈ రోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయం, విజయవాడలో సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మీరందరు వచ్చి చిన్నారులను ఆశీర్వదించి ప్రోత్సహించ వలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వాలంటీర్లకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్!
ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పిన కేంద్ర! రాజధానికి బడ్జెట్ ఎంతంటే!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
బీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు! అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! 58 ఏళ్ల తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేసిన కేంద్రం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: