ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో అతిభారీ వాతావరణశాఖ హెచ్చరిచింది. జూన్ 7-8 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో, ఆదివారం చార్ ధమ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. భక్తులందరూ జూలై 7న రుషికేశ్ నుంచి చార్ ధామ్ యాత్రను ప్రారంభించవద్దని సూచించారు. ఇప్పటికే తీర్థయాత్రకు వెళ్లిన వారు ఎక్కడున్నా అక్కడే వేచి ఉండాలని ఆయన అన్నారు. వాతావరణం అనుకూలించే వరకు ఉన్నచోటే ఉండాలని కోరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ వెళ్లే హైవే అనేకచోట్ల రోడ్డు బ్లాక్ అయ్యింది. చమోలీ జిల్లా కర్ణప్రయాగ్లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించారు. జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద ప్రమాదకస్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో, ఉత్తరాఖండ్ లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటేయనున్న యానాం వాసులు! తమిళనాడులో ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు!
రోజురోజుకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు! తరువాత ఎవరనేదానిపై ఉత్కంఠ!
రెండు భాగాలుగా విడిపోయిన పంచవటి ఎక్స్ ప్రెస్! భయంతో ప్రయాణికులు!
బాయ్కాట్ జియో... పోర్ట్ టు బీఎస్ఎన్ఎల్! సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!
కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!
మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: