దుర్గమ్మ గుడి ఆషాడ ఉత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఆషాడ మాసం సందర్భంగా నేటి నుంచి వారాహి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 16 వరకూ వారాహి నవరాత్రులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలతో పాటు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు సైతం చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయం దూప దీపాలతో వెలిగిపోతోంది. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అలాగే జులై 19 నుంచి 21 వరకూ శాకాంబరి దేవి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల్లో దుర్గమ్మను, ఆలయాన్ని ఆకుకూరలు, కాయగూరలూ, వివిధ రకాల ఎండు ఫలాలతో అందంగా అలంకరిస్తారు. అలా వినియోగించిన కూరగాయల తర్వాత భక్తులకు కదంబ ప్రసాదంగా వితరణ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు!
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!
వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్!
జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!
యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా!
బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!
అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: