తిరుమల శ్రీవారి లడ్డూ పోటు కార్మికులతో ఈవో ఇవాళ సమావేశం జరిపారు. లడ్డూ తయారీలో సమస్యలు, నాణ్యత లోపానికి గల కారణాలును అడిగి తెలుసుకున్నారు. శనగ పిండి, నెయ్యి, యాలకుల నాణ్యత పెంచాలని కార్మికులు అభిప్రాయపడ్డరు. సిబ్బంది కొరతతో పనిభారం పెరుగుతుందని తెలిపిన కార్మికులు తమ బాధ ను ఈవో తో పంచుకున్నారు ఈ సందర్బంగా అదనపు సిబ్బందిని నియమించాలని పోటు కార్మికులు కోరారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులతో లడ్డూ తయారీని జరపాలి అని ఆదేశాలు జారీచేశారు.
ఇంకా చదవండి: రేపటి నుంచి సెప్టెంబరు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ! జూన్ 22 మధ్యాహ్నం సీనియర్ సిటిజెన్లు, దివ్యాంగుల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొడాలికి గట్టి షాక్! గుడివాడ పోలీసులు కేసు నమోదు! బూతుల పర్వం ఇక ముగియనుందా?
మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!
సుప్రీంకోర్టులో విచారణ! నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?
ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: