తిరుపతిలోని సీఐడీ కార్యాలయంలో జనసేన నాయకులు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై ఫిర్యాదు చేశారు.
టీటీడీ ఈవో అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో ఐదేళ్ల పాటు ఈవో గా వందల కోట్లు దోచేసారు.
కూటమి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
టీటీడీ లో ఆభరణాలు, నిధులు, శ్రీవాణి డబ్బులు జగన్ ఇచ్చారు.. వెనుక వేసుకున్నారు.
ఇంకా చదవండి: చంద్రబాబును కలిసేందుకు సీఐడీ చీఫ్ సంజయ్ కు నో ఎంట్రీ! బలవంతంగా వెనక్కి పంపిన పోలీసులు!
టీటీడీ ని అంతా నాశనం చేశారు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన 24 గంటలు గడవకముందే లీవ్ కావాలంటే అర్దం చేసుకోవాలని
సీఐడీలో కేసు రిజిస్టర్ చేసి పాస్ పోర్ట్ సీజ్ చేయాలి.
టీటీడీ లెక్కలు అన్ని కొత్త ఈవో చూసిన తరువాత అతనిని రిటైర్డ్ మెంట్ చేయాలి.
అవసరమైతే లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలి..
టోల్ గేట్ లో నిఘా పెట్టాలి.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ప్రజల నమ్మకాన్ని చాటిన కూటమి! కీలక బాధ్యతలు అప్పగించిన ప్రజలు! కూటమి విజయం పై మోదీ అభినందనలు!
వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్ గెలుపుతో పేరు మార్చనున్నారట!
చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!
గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో లోకేష్ సమావేశం! పాదయాత్రలో వచ్చిన ప్రతీ సమస్య!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: