ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఓ వ్యాపారి రూ. 11 లక్షల నగదుతో పాటు బంగారాన్ని పోగొట్టుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగింది. ఓ వ్యాపారీ తన బ్యాగులో బంగారంతో పాటు రూ. 11 లక్షల నగదు పెట్టుకుని వేరే ఊరికి బయల్దేరారు. ఈ మేరకు నర్సాపురం ఆర్టీసీ బస్సాండ్ వద్దకు వెళ్లారు. అయితే బస్సు కోసం చాలా మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అంతలో బస్సు రావడంతో ప్రయాణికులు సీటు కోసం ప్రయత్నం చేశారు. వ్యాపారి కూడా బస్సులో సీటు కోసం ప్రయత్నం చేశారు. తన వద్దనున్న బ్యాగును బస్సు కిటీలో నుంచి సీటులో వేశారు. ఆ తర్వాత బస్సు ఎక్కి సీటు వద్దకు వెళ్లారు. అయితే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. సీటులో బ్యాగు లేదు. దాంతో ఆందోళన చెందారు. తన బ్యాగు గురించి అందరినీ అడిగారు. అయితే ఎవరూ తమకు తెలియదని చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు. చేశారు. దీంతో పోలీసులు బస్టాండ్ వద్దకు వెళ్లి ఆర్టీసీ బస్సు లోపల చూశారు. ఆ తర్వాత పరిసరాల్లో గాలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. దీంతో స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!
జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం!
ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు!
ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: