డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ రాసింది. విజయవాడ విమానాశ్రయం భద్రత సీఐఎస్ఎఫ్ చేపడుతుందని లేఖలో పేర్కొంది. జులై 2 నుంచి విమనాశ్రయం భద్రత సీఐఎస్ఎఫ్ అధీనంలోకి వెళ్తుందని వెల్లడించింది. సీఐఎస్ఎఫ్ అధీనంలోకి వచ్చాక ఎస్‌పీఎఫ్ ను ఉపసంహరించాలని ఏఏఐ తెలిపింది. జులై 2 నుంచి సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా విధులు చేపట్టనున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోసం బ్యారక్ లు ఖాళీ చేయాలని లేఖలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
వైసీపీకి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు! ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది! డిప్యూటీ సీఎం ఫైర్!
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా?
రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు!
కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా!
రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: