హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి తప్పిన పెనుముప్పు. టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే విమానం కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించి వెంటనే ల్యాండింగ్ కి అనుమతి కోరిన పైలట్. కొద్దిసేపు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించిన ఏటీసీ అధికారులు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించిన ఏటిసీ. మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేయించిన ఏటీసీ. విమానంలో సిబ్బందితో పాటు 138 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ కారణం వల్లనే నాకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కింది! ఇది జగన్ పై ప్రజలు తిరుగుబాటు!
NTA సంచలన నిర్ణయం! UGC-NET రద్దు! సీబీఐ విచారణ!
తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!
హజ్ యాత్రలో తీవ్ర విషాదం! 550 మృతి! కారణం అదే!
మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!
ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు!
ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ!
టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు!
ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి!
తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్టర్ లోకేష్ ఆన్ డ్యూటీ!
కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో!
పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: