బ్రిటిష్ ఎయిర్‌వేస్ A380 14:05 BSTకి లండన్ హీత్రూ నుండి లాస్ ఏంజిల్స్ LAXకి బయలుదేరాల్సి ఉంది. విమానం టెర్మినల్ 5 నుండి బయలుదేరి రన్‌వే కు వరుసలో ఉంది, అకస్మాత్తుగా టేక్ ఆఫ్ నిలిపివేసి గేట్‌కు తిరిగి వచ్చింది. గాలి దిశలో మార్పు కారణంగా రన్‌వేలను మార్చడం జరిగింది. దాదాపు ఒక గంట తర్వాత, హీత్రూ నుండి 15:00 BSTకి అదే A380 గేట్‌ను వదిలి రన్‌వే 27L నుండి టేక్ ఆఫ్ చేయడానికి తిరిగి ప్రయతించింది, కానీ సరిగ్గా అదే సమయానికి విమానం టేకాఫ్‌ను నిలిపివేసి మళ్ళీ రన్‌వే నుండి తిరిగి టెర్మినల్ కు వచ్చింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొన్ని నిమిషాల తర్వాత, A380 రన్‌వే థ్రెషోల్డ్‌కి తిరిగి వచ్చి ఎట్టకేలకు 17:00 BSTకి బయలుదేరింది. విమానం ఆలస్యమై నందుకు తమను క్షమించాలి అంటూ బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రయాణికులకు ఈ వివరాలు ఏమి చెప్పలేదు. విమానంలో సమస్య కారణంగా టేక్ ఆఫ్ ఆలస్యం అయ్యింది అని మాత్రమే వెల్లడించారు. విమానం ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో, అసలు సమస్య ఏమిటో తెలియకుండా ప్రయాణికులు అందరూ పడిగాపులుకాశారు.
ఇవి కూడా చదవండి:
జపాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం! 2 విద్యుత్ ప్లాంట్లకు నష్టం!
యూఏఈ: అబుదాబి లో విమాన ప్రయాణికులకు శుభవార్త! తగ్గిన పార్కింగ్ ఫీజులు!
యూఏఈ: ఉన్నత విద్యకు పెరుగుతున్న డిమాండ్! టాప్ 14 చౌకైన యూనివర్సిటీలు! అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు!
ఆలస్యమైన విమానం... దానికి పరిహారం! 29 వేల వోచర్! ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం!
సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా!
ప్రపచవ్యాప్తంగా అత్యుత్తమ బడ్జెట్ ఎయిర్ లైన్స్! ఇండియాకు సంబంధించి!
భారత్ నుండి యూఏఈ వెళ్తున్నారా! అయితే ఇది మీ కోసమే! సేమ్ ఎయిర్ లైన్లో రిటర్న్ టికెట్ తప్పదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: