ప్రయాణం చేయడానికి సౌకర్యంగా ఉండాలని కోరుకుంటాము, అలాగే ధర కూడా తక్కువ ఉండాలని కోరుకుంటాము. ఇప్పుడు ప్రపంచంలోనే తక్కువ ధరతో ప్రాయాణం చేయగలిగా కొన్ని అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఇటీవల AirlineRatings.com తక్కువ టిక్కెట్ ధర ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలను వెల్లడించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎయిర్ ఏషియా గ్రూప్
- ఎయిర్ బాల్టిక్
- ఎయిర్ కెనడా రోగ్
- చెబు పసిఫిక్
- ఈజీ జెట్
- యూరో వింగ్స్
- ఫ్లై దుబాయ్
- ఫ్లై NAS
- GOL
- జేజు ఎయిర్
- జెట్ బ్లూ
- జెట్ స్టార్ గ్రూప్
- జెట్ 2
- నార్వేజియన్
- పీచ్
- ర్యనైర్
- స్కూట్
- స్పైస్ జెట్
- సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్
- సన్ కంట్రీ ఎయిర్ లైన్స్
- ట్రాన్స్ఏవియా
- వియత్ జెట్
- వాలటీ
- వ్యూలింగ్
- విజ్ ఎయిర్
ఇవి కూడా చదవండి:
భారత్ నుండి యూఏఈ వెళ్తున్నారా! అయితే ఇది మీ కోసమే! సేమ్ ఎయిర్ లైన్లో రిటర్న్ టికెట్ తప్పదు!
ఆ రెండు విషయాల్లో ఎమిరేట్స్ ఒకటవ స్థానంలో! ప్రీమియం ఎకానమీ కేక! ఓవర్ ఆల్ లో మాత్రం నెంబర్ 1 అదే!
ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ ర్యాంకింగ్స్‌లో ఎయిర్ న్యూజిలాండ్ అగ్రస్థానం! టాప్ 5 స్థానాలలో ఏవంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: