"భారతదేశం నుండి మాస్కోకు వచ్చే పర్యాటకుల సంఖ్య కనీసం 30 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు."
గత సంవత్సరం, భారతదేశం నుండి 60,000 మందికి పైగా ప్రయాణికులు మాస్కోను సందర్శించారు. ఈ సంఖ్య 2022తో పోలిస్తే ఎక్కువే. అదే కాలంలో, మొత్తంగా, 2.3 మిలియన్ల విదేశీ పర్యాటకులు నగరాన్ని సందర్శించారు.
మాస్కో మరింతగా ఆకర్షించాలనుకుంటున్న విదేశీ పర్యాటకులలో భారతీయులు అగ్రగామిగా ఉన్నారు. పర్యాటకులను ఆకర్షించే చర్యలో, దేశం అభివృద్ధికి తోడ్పడటానికి కృషి చేస్తోందని, అనేక రంగాలలో నగరాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా ఈవెంట్ టూరిజంను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈవెంట్ టూరిజం ద్వారా దాదాపు 7.3 మిలియన్ల మంది అతిథులు మాస్కోకు వస్తారు అని నిపుణులు అంచనా వేస్తున్నారు, ఢిల్లీ నుండి మాత్రమే కాకుండా ఇతర భారతీయ నగరాల నుండి కూడా నేరుగా విమానాలు రావాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
రష్యాకు చెందిన ఎయిర్‌లైన్ ఏర ఫ్లాట్‌తో సహా భారతదేశం నుండి మాస్కోకు ప్రతి వారం పదికి పైగా విమానాలు న్యూఢిల్లీ నుండి నడవనున్నాయి. అయితే, ఇండియన్ ఎయిర్‌లైన్స్ నుండి మాస్కోకు నేరుగా విమానాలు లేవు.
ఇవి కూడా చదవండి:
ఆ రెండు విషయాల్లో ఎమిరేట్స్ ఒకటవ స్థానంలో! ప్రీమియం ఎకానమీ కేక! ఓవర్ ఆల్ లో మాత్రం నెంబర్ 1 అదే!
ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ ర్యాంకింగ్స్‌లో ఎయిర్ న్యూజిలాండ్ అగ్రస్థానం! టాప్ 5 స్థానాలలో ఏవంటే?
2019లో ఎగ్జిట్ పోల్ లో 151 వైసీపీకి అని చెప్పిన KK సంస్థ! ఈసారి NDAదే హవ! వివరాలు అన్ని...
కౌంటింగ్ రోజు కఠిన నిబంధనలు! పోలీసుల మాక్‌డ్రిల్! ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!
జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు! వెల్లడించిన సీఈఓ మీనా! ఆ రోజు రాష్ట్రంలో 144 సెక్షన్!
సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు!
10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: