Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి!

ఫ్రాన్స్: ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఓర్లి ఎయిర్ పోర్ట్‌! 70 శాతం విమాన సర్వీసులు రద్దు! సిబ్బంది సమ్మెతో!

2024-05-26 10:24:00

ప్యారిస్‌లోని ఓర్లి ఎయిర్ పోర్ట్‌లో 70 శాతం విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రెంచ్ పౌర విమానయాన అధికారులు శనివారం ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ఏటీసీ) సమ్మెకు దిగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు ఈ విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్లు తెలిపారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె చేయడం ఈ నెలలో రెండో సారి. యూరప్‌లో ఇలాగే ట్రాఫిక్ ఎయిర్ కంట్రోలర్స్ సమ్మెకు దిగడంతో, వేలాది విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి. మరో వైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సమ్మె బాట పట్టడాన్ని ప్రభుత్వం ఖండించింది. ఇక ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. అలాంటి సమయంలో ఏటీసీ సిబ్బంది సమ్మె చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 

జగనన్నా, మహిళల గురించి మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు కార్చావు! లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్న నీకు ఇప్పుడు వారి ఆర్తనార్థాలు వినపడట్లేదా! షర్మిల ట్వీట్ 

 

ఇక ప్రాన్స్‌లో ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే రెండో ఎయిర్ పోర్ట్‌గా ఓర్లీ ఎయిర్ పోర్ట్ పేరు పొందింది. గతేడాది ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా 32 మిలియన్ల మంది ప్రయాణికులు, తన గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిర్ ప్రాన్స్, ట్రాన్స్‌వియా తోపాటు 20 ఎయిర్ లైన్స్‌కు చెందిన విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇంకోవైపు ఈ వీకెండ్ లో ఓర్లీ, ప్రెంచ్ విదేశీ భూభాగం మధ్య విమాన సర్వీసులు నడుపుతామని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి: 

అమెరికాలో మొదటి జడ్జిగా ప్రమాణ స్వీకారం - జయ బాడిగ! తెలుగు లోనే అద్భుతంగా! ఇలాంటి వారినే కదా ఆదర్శంగా తీసుకోవాలి! 

 

కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్! 

 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్! 

 

గుజరాత్ లో తీవ్ర విషాదం! మంటల్లో చిక్కుకొని 22 మంది సజీవ దహనం! భారీ అగ్ని ప్రమాదం! కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్! 

 

యూఏఈ: టూరిస్ట్ లకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రభుత్వం! వీసా గడువు తీరిపోతే భారీ జరిమానాలు! ముఖ్యంగా ఏజెన్సీలకు! 

 

వామ్మో... మీరు ఎప్పుడైనా విన్నారా ఇది! ఎలుగుబంటి మాంసం తిని ఆసుపత్రి పాలైన కుటుంబం! మెదడుకి సోకిన పురుగులు! 

 

58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో! 

 

ప్రపంచ వ్యాప్తంగా AI నిపుణుల వేతనం సరాసరి 50% పెరుగుదల! పోటీ పడుతున్న దిగ్గజ కంపెనీలు! శాలరీ ₹2.5 కోట్లు! 

 

హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్! 

 

అమెరికా లో మరో దారుణం! బైక్ యాక్సిడెంట్ లో తెలుగు విద్యార్ధి మృతి! మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో ఎంబసీ, తానా టీం స్క్వేర్! 

 

పిన్నెల్లి పై హైకోర్టు తీవ్ర ఆంక్షలు! నియోజకవర్గానికి వెళ్ళకూడదు! ఎవరితో మాట్లాడకూడదు! EC ప్రతి కదలిక గమనించాలి! 

 

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స! మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యగారు సెలవిచ్చారుగా తట్ట బుట్ట సర్దుకొని రండి అందరు! ఆ సంబడాన్ని చూడ్డానికి 

 

రేపు ఎంతో కట్టుదిట్టంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష! ఒక నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ! కంగారులో విద్యార్ధులు! 

 

కేదార్ నాథ్ కంట్రోల్ కోల్పోయిన హెలికాప్టర్! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! భయంతో ప్రజలు! 

 

ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్! 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్! ఫాన్స్ లో ఉత్కంఠ! 

               

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

Spotlight

Read More →