Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్!

తిరుపతి ప్రయాణికులకు రైల్వే షాక్! రాకపోకలు రద్దు

2024-05-22 07:05:00

తిరుపతి-కాట్పాడి-తిరుపతి మధ్య ప్రతిరోజూ నడుస్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారు. బెంగళూరు-తిరుపతి ఎక్స్ప్రెస్, కోయంబత్తూరు-తిరుపతి, విల్లుపురం-తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తున్న రైళ్లు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వేసవి రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతున్నారు. రాత్రి 10.00 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తిరోడ్, గద్వాల, రాయచూర్, ఆదోని, మంత్రాలయంరోడ్ స్టేషన్లమీదగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి: 

వైసీపీలో కీలక సంఘటన! పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సస్పెండ్! కారణం అదేనా

 

జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేష్! స్పందించిన తారక్

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు! సోనియాగాంధీకి ఆహ్వానం

 Evolve Venture Capital 

పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ కీలక నివేదిక! హింసాత్మక ఘటనలు

తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి? సోషల్ మీడియాలో వైరల్

భారతీయ సిమ్‌ కార్డులతో విదేశాల్లో సైబర్‌ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →