తిరుపతి-కాట్పాడి-తిరుపతి మధ్య ప్రతిరోజూ నడుస్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశారు. బెంగళూరు-తిరుపతి ఎక్స్ప్రెస్, కోయంబత్తూరు-తిరుపతి, విల్లుపురం-తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తున్న రైళ్లు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వేసవి రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతున్నారు. రాత్రి 10.00 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తిరోడ్, గద్వాల, రాయచూర్, ఆదోని, మంత్రాలయంరోడ్ స్టేషన్లమీదగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి:
వైసీపీలో కీలక సంఘటన! పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సస్పెండ్! కారణం అదేనా
జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేష్! స్పందించిన తారక్
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు! సోనియాగాంధీకి ఆహ్వానం
పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ కీలక నివేదిక! హింసాత్మక ఘటనలు
తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి? సోషల్ మీడియాలో వైరల్
భారతీయ సిమ్ కార్డులతో విదేశాల్లో సైబర్ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి