ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి పూణె విమానాశ్రయంలో నిన్న పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు ముందు దానిని టేకాఫ్ కోసం రన్‌వే పైకి తీసుకొచ్చిన టగ్ ట్రక్‌నే ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం కారణంగా విమానం ముక్కు భాగంతోపాటు ల్యాండింగ్ గేర్ సమీపంలోని టైరు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, విమానానికి అంతకుమించిన ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఘటన తర్వాత ప్రయాణికులందరినీ కిందికి దింపి విమానాన్ని మరమ్మతులకు పంపారు. ఆ తర్వాత వారిని ప్రత్యామ్నాయ విమానంలో ఢిల్లీకి పంపించారు. విమానం టగ్ ట్రక్‌ను ఢీకొనడానికి గల కారణంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనతో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ జీవితంలోకి వస్తున్న ఆమె ఎవరు! ఇన్ స్టా స్టోరీ కు అర్థం ఆదేనా!
ప్రపంచ దేశాలలో విస్తృతంగా వ్యాపిస్తున్న భారత సంస్కృతి! చీరకట్టుతో జపనీయుల మనసు దోచిన యువతి!
ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలకు మరొక బ్యాడ్ న్యూస్! తాజాగా వాటిపై మరో దేశం నిషేధం!
ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన!
అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!
సింగపూర్: అదృష్టం అంటే ఇలా ఉండాలి! ఎయిర్ లైన్ చరిత్రలో ఇది అత్యధిక బోనస్!
విజయనగరం: వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్! అభ్యర్థుల ఆందోళన! నిలదీసిన టీడీపీ నేతలు
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి