ఫ్రాన్స్ లో ఆదివారం జరగనున్న రెండో విడత ఓటింగ్ లో యానాం నుంచి 60 మంది ఫ్రెంచి ఓటర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా 18 మంది ఓటర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫ్రెంచి పార్లమెంటులోని 577 స్థానాల్లోని ఓ నియోజకవర్గం పరిధిలో పోటీచేసే అభ్యర్థులకు యానాం ఓటర్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ స్థానానికి అనెగినెట్, జపోల్ ఫోరెట్ పోటీపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఫ్రెంచ్ ఓటర్లకు చెన్నై, పుదుచ్చేరిల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
ఇవి కూడా చదవండి:
రెండు భాగాలుగా విడిపోయిన పంచవటి ఎక్స్ ప్రెస్! భయంతో ప్రయాణికులు!
బాయ్కాట్ జియో... పోర్ట్ టు బీఎస్ఎన్ఎల్! సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!
కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!
మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!
చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: