2024 ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సందర్భంగా ఎన్ ఆర్ ఐ టిడిపి జర్మనీ హాంబర్గ్ విభాగం ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు!