బాలీవుడ్ నటి మనీషా కొయిరాల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను కలిశారు. యూకే- నేపాల్ బంధానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వేడుకలు ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఆ కార్యక్రమాలకు నేపాల్ తరఫున మనీషా కొయిరాల హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టా వేదికగా పంచుకున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వేడుకలకు హాజరవ్వడం చాలా సంతోషకరం అని రిషి సునాక్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు అని తెలిపింది. ఆయన కుటుంబాన్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు ట్రెక్కింగ్ రావాలని ఆహ్వానించారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే.. చాలా మంది అతిథులు 'హీరామండి' వెబ్ సిరీస్ చూశామని.. నచ్చిందని చెప్పారు. అది వినగానే నాకెంతో థ్రిల్గా అనిపించింది అని ఇన్స్టా వేదికగా పంచుకున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్! ఆగని ఆరోగ్య శ్రీ
నెట్టింట వైరల్ గా మారిన రేవ్ పార్టీ పై ఆసక్తికర విషయాలు మీకోసం! పోలీసుల సీరియస్ వెనుక కారణం?
తిరుపతి ప్రయాణికులకు రైల్వే షాక్! రాకపోకలు రద్దు
పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ కీలక నివేదిక! హింసాత్మక ఘటనలు
తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి? సోషల్ మీడియాలో వైరల్
భారతీయ సిమ్ కార్డులతో విదేశాల్లో సైబర్ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి