యూరోప్ పర్యటనకు వెళ్లానుకునే వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. యూరప్ పర్యటన ఇకపై మరింత భారం కానుంది. స్కెంజన్ వీసా దరఖాస్తు ఫీజును 12 శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదించింది. జూన్ 11 నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లోవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు పెద్దలకు స్కెంజన్ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా, ఇప్పుడు దాన్ని 90 యూరోలకు పెంచింది. స్కెంజన్ అంటే 29 యూరప్ దేశాల సమూహం. 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా స్కెంజన్ వీసాలు జారీ చేస్తారు. ఈ రకమైన వీసాతో ఇతర స్కెంజన్ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తోంది.
ఇవి కూడా చదవండి:
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి!
బేబీ బంప్ తో దీపికా పదుకొనే! ఎంత క్యూట్ గా ఉందో! ఒక లుక్ వేయండి!
ఎగిరే కారు వచ్చేసింది.. అలా గాల్లో తేలిపోవచ్చు! వీడియో వైరల్! దీని రేట్ ఎంతో తెలుసా!
అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు మహిళ! కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా! ఎవరు ఆమె!
బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం... కానీ! భారీగా పెరిగిన రిషి సునాక్ ఆస్తులు! కారణం ఏమిటి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి