మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా...

యూఏఈ: సూపర్ స్టార్ రజినీకాంత్ కు దక్కిన మరో అరుదైన గౌరవం! గోల్డెన్ వీసాతో! వైరల్ అవుతున్న 'తలైవా' X పోస్ట్!

2024-05-24 10:25:00

సూపర్ స్టార్ రజినీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. యూఏఈ సాంస్కృతిక, పర్యాటక శాఖ (డీటీసీ) రజనీని గోల్డెన్ వీసాతో సత్కరించింది. అబుదాబీలో జరిగిన కార్యక్రమంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును రజినీకి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ వ్యాపారవేత్త, లులు మాల్ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ పాల్గొన్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ సందర్భంగా రజినీ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘అబుధాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకోవడాన్నిగౌరవంగా భావిస్తున్నా. ఇందుకుగాను అబుధాబీ ప్రభుత్వానికి, దాన్ని పొందడంలో సహకరించిన నా స్నేహితుడు, లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని రజినీ పేర్కొన్నారు. ఈ వీడియో కాస్తా వెంటనే వైరల్ అయింది. ‘తలైవా’కు లభించిన గౌరవానికి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇటీవల యూఏఈ సందర్శన సందర్భంగా రజినీకాంత్ లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీతోపాటు ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఆయనతో కలసి రోల్స్ రాయస్ కార్లో తిరుగుతూ సందడి చేశారు. 

 

యూరోప్ ప్రయాణికులకు పెద్ద షాక్! పెరిగిపోతున్న స్కెంజన్ వీసా ధరలు! ఎంత పెంపు అంటే! 

 

ఏమిటీ గోల్డెన్ వీసా ప్రత్యేకత..
యూఏఈలో విదేశీయులు పనిచేసేందుకు, నివసించేందుకు, చదువుకొనేందుకు జారీ చేసేదే గోల్డెన్ వీసా. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతోపాటు వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి వాటిని మంజూరు చేస్తారు. దీర్ఘకాలంపాటు యూఏఈలో ఉండాలనుకొనే వారికి అందిస్తారు. ఈ వీసా కాలవ్యవధి ఐదు నుంచి పదేళ్ల మధ్య ఉంటుంది. కాలవ్యవధి ముగిశాక మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. గోల్డెన్ వీసాదారులకు యూఏఈలో చేసే వ్యాపారాలపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఇది 6 నెలల ఎంట్రీ వీసాగా పనిచేయడంతోపాటు యూఏఈని ఎన్నిసార్లయినా సందర్శించే వెసులుబాటు అందిస్తుంది. కుటుంబ సభ్యులందరితోపాటు ఎంత మంది పనిమనుషులనైనా స్పాన్సర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

 

ఇవి కూడా చదవండి: 

అభ్యర్థుల బెయిల్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు! ఈసీ ప్రత్యేకంగా వారిపై నిఘా పెట్టాలి! జూన్ 5 వరకు! 

 

పిన్నెల్లి చేసిన ఘనకార్యానికి వైసీపీ నేతలందరరూ తోడు! బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజు ఏం చేస్తాడో! దేవినేని ఉమా! 

 

అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా! 

 

యూఏఈ: కొత్త విజిటింగ్ వీసా మార్గదర్శకాలు జారీ! ఇంటికి తిరిగి వెళ్ళిన వందలాది ప్రయాణికులు! ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! 

 

రాజకీయనాయకులకు పల్నాడు ఎస్పీ మలిక గార్గ్ వార్నింగ్! పోలీస్ అధికారులకు హెచ్చరిక! ఒక్కరోజే 9 మందికి 41CrPC నోటీస్! 

 

మెరుగుపడుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ లో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి!బ్యాంకాక్‌ నుండి స్వదేశాలకు ప్రయాణం! కొంతమంది పరిస్థితి ఆందోళనకరం! 

 

ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు! 

 

ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →