లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబైలో బాలీవుడ్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణెలు ఓటువేశారు. ఇదివరకే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు దీపికా బేబీ బంప్ తో కనిపించారు. రణ్వీర్ ఆమెను జాగ్రత్తగా పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఇవి కూడా చదవండి:
బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం... కానీ! భారీగా పెరిగిన రిషి సునాక్ ఆస్తులు! కారణం ఏమిటి!
'బెంగళూరు రేవ్ పార్టీతో నాకేం సంబంధంలేదు'! కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు! హేమ వ్యాఖ్యలు!
ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు
సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి