ఓ తెలుగమ్మాయి ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఆమె మరెవరో కాదు హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమాలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం హాలీవుడ్ లో అదరగొడుతోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందిరినీ ఆశ్చర్యపరిచింది. అవంతిక ఇటీవల 'మీన్ గర్ల్స్' అనే హాలీవుడ్ చిత్రంలో నటించగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిట్‌గా నిలిచింది. ప్రస్తుత టీనేజ్ యువత ఆలోచనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ తెలుగమ్మాయి ఏకంగా ఒక ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది.
విజయనగరం: వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్! అభ్యర్థుల ఆందోళన! నిలదీసిన టీడీపీ నేతలు
అయితే, మ్యాగజైన్ కవర్ పేజీపై ఊహించని లుక్‌లో ఆమె కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్‌ని హైలైట్ చేసే 'గలొరి' మ్యాగజైన్ కవర్ పేజీపై అవంతిక వందనపు దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గ్రే కలర్ హెయిర్, గ్రే కలర్ డ్రెస్‌లో హాలీవుడ్ హీరోయిన్‌లా ఆమె మెరిసిపోతోంది. ఇలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న అవంతికను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
టేకాఫ్‌కు ముందు టగ్ ట్రక్‌ను ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం! విచారణకు ఆదేశించిన డీజీసీఏ!
ప్రభాస్ జీవితంలోకి వస్తున్న ఆమె ఎవరు! ఇన్ స్టా స్టోరీ కు అర్థం ఆదేనా!
ప్రపంచ దేశాలలో విస్తృతంగా వ్యాపిస్తున్న భారత సంస్కృతి! చీరకట్టుతో జపనీయుల మనసు దోచిన యువతి!
ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్ మసాలాలకు మరొక బ్యాడ్ న్యూస్! తాజాగా వాటిపై మరో దేశం నిషేధం!
ఓరి దేవుడో! పిల్ల ఏనుగుకు ఇంత సెక్యూరిటీ నా! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!
ఉప్పును తగ్గిస్తే 25 లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన!
అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!
సింగపూర్: అదృష్టం అంటే ఇలా ఉండాలి! ఎయిర్ లైన్ చరిత్రలో ఇది అత్యధిక బోనస్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి