నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే 'నా సామిరంగ'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు తీసుకున్నారు.
ఈ రోజు నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అందువలన ఈ సినిమాను తప్పకుండా బరిలోకి దింపాలని పట్టుదలతో ఆయన ఈ సినిమాను 3 నెలల్లో పూర్తి చేశారు...
అనుకున్నట్టుగానే సక్సెస్ ను సాధించారు. ఈ కథ... భోగి - సంక్రాంతి - కనుమ పండుగల నేపథ్యంలో నడుస్తుంది. హీరో - హీరోయిన్ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకునేలోగా ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన… కోళ్లకు వచ్చిన వ్యాధి!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి