శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం ఇన్ ఫ్లో 37,265 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగుల కాగా ప్రస్తుతం 810. 90లకు వరద నీరు చేరింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు మరింత వరద నీరు పెరిగితే గేట్లు ఎత్తి దిగువ వదిలేందుకు చర్యలు చేపడుతున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సౌదీలో మరో తెలుగు వ్యక్తి అనుభవిస్తున్న నరకం! స్పందించిన మంత్రి లోకేష్!
తస్మా జాగ్రత్త! ఎలక్ట్రిక్ హీటర్ నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!
తెలుగు రాష్ట్రాలలో మహిళలకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన బంగారం ధర!
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సేవలు! కారణం ఏంటంటే!
చంద్రబాబు బెయిల్ పిటిషన్! విచారణ మరోసారి వాయిదా!
అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! రష్యాకు దారి మళ్లింపు! ఎందుకో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: