ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..!

ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!

2024-07-07 17:00:00

గత నెలలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదవలేదు. రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్ కు చల్లటి శుభవార్తను వినిపించింది. ఈ నెలలో బంగాళాఖాతంలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడబోతున్నట్లు తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, జులై నెలలో ప్రతిచోటా జూన్ నెలకంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు అన్నదాతలకు కలిసివస్తాయని భావిస్తున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల ఐదోతేదీన అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఏపీ తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది.

ఇంకా చదవండి: ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం! ఆ ప్రదేశాలలో హై అలర్ట్!

ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని, ఆది, సోమవారాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొన్నారు. ఈ అల్పపీడనానికి తోడు ఈనెల 15వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడి, రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితర్వాత 23వ తేదీన కూడా మరో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారుతుందని, అది కూడా ఏపీవైపు వస్తుందని భావిస్తున్నారు. బంగాళాఖాతంలో వరుసగా ఆవర్తనాలు ఏర్పడి అవి అల్పపీడనాలుగా మారడం జరుగుతోందని, వీటి ప్రభావంతో జులై నెలలో విస్తారంగా వర్షాలు కురియబోతున్నాయని అధికారులు చెప్పారు. అధిక వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ వానలవల్ల రైతులకు మేలు కలగనుంది.

ఇంకా చదవండి: తప్పంతా నాదే.. ట్రంప్‌తో బహిరంగ చర్చలో వైఫల్యంపై బైడెన్! ఈ విశ్రాంతి సరిపోలేదా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →