Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!

మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!

2024-06-10 13:04:00

ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో 2.23 గంటలకు ప్రకంపనలు రాగా..దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్క సారిగా నిద్రలేచిన పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప ప్రకంపనలే కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు. అంతకుముందు మే 14న పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 25కీలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించారు. కాగా, గతేడాది డిసెంబర్ లోనూ తైవాన్ తో పాటు మేఘాలయాలో భూకంపం వచ్చింది.

ఇవి కూడా చదవండి 

ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు! 

అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు! 

ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ప్రయాణం! ప్రమాణ స్వీకారం తర్వాత! 

మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని! 

సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది! 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది! జగన్ కు ముందే చెప్పాము! వైసీపీ మాజీ ఎమ్మెల్యే! 

లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా! 

తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →