TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం! TollywoodNews: బాక్సాఫీస్ వద్ద 'రెబల్' వేట మొదలు.. ఫిబ్రవరిలో ప్రభాస్ డబుల్ అటాక్! Range Rover: మెగా సక్సెస్‌కు మెగా రిటర్న్..! అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ సర్‌ప్రైజ్! Keerthy Suresh: 9 గంటలు డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేశ్! గ్లామర్ కాదు.. కష్టం ఆమె ఆయుధం! NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళన…! డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్! Spirit Movie Release Date: సందీప్ రెడ్డి వంగా గట్టిగానే ప్లాన్ చేశాడు.. 2027 మార్చినే ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఎందుకు ఫిక్స్ చేశారంటే..!! Movie Review Telugu: సంక్రాంతికి నవ్వుల పండుగ తెచ్చిన నవీన్ పోలిశెట్టి – ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి వన్ మ్యాన్ షో.!! Bahrain Telugu movie: బహ్రెయిన్‌లో మెగా మోత జనసేన గల్ఫ్‌సేనతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సందడి..!! Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!! TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!! Movie: విజయ్ మూవీకి ఊహించని షాక్..! ‘జన నాయగన్’పై డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం!

Movie Update: డిఫరెంట్ స్టైల్‌లో కాంతార ట్రైలర్ లాంచ్… ఇది ఎక్కడ మాస్ ప్రమోషన్స్ అంటున్న ఆడియన్స్!

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న కాంతారా: చాప్టర్ 1 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ తమిళ భాషల్లో విడుదల కానుంది

Published : 2025-09-20 21:41:00
Dark Chocolate: డార్క్ చాక్లెట్.. కేవలం రుచి కాదు, ఆ సమస్యకు ఒక ఔషధం! ఒక రోజుకు ఎంత తినాలో తెలుసా.?

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న కాంతారా: చాప్టర్ 1 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 2, 2025న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ తమిళ భాషల్లో విడుదల కానుంది.

AP Rains Update: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ 10 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! రాగల 3 గంటల్లో..

మొదటి భాగం పెద్ద సక్సెస్ కావడంతో రెండో భాగంపై పాన్ ఇండియా స్థాయిలో హైప్ పెరిగింది. ప్రమోషన్స్‌ను కూడా సినిమా టీమ్ కొత్తగా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్‌ను ప్రత్యేకంగా నిర్వహించారు చిత్ర యూనిట్.

Tirupati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా కానుకగా.. కేవలం గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు! ఎలాగో తెలుసా!

ఈ రోజు ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికల్లో (ఎక్స్‌లో) షేర్ చేశారు. ట్రైలర్‌ను వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ హీరోల చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. అయితే, ఏ పరిశ్రమలో ఏ హీరో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారో ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం.

Beer Bottle: బీరు ప్రియులకు షాకింగ్ నిజం.. బీరు బాటిళ్ల రంగులు కేవలం డిజైన్ కాదు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు!

తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ చేత ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు.

H1B visa rules: H1B వీసా నిబంధనపై స్పందించిన భారత్.. వీసా పరిమితులు అమెరికా ఆర్థిక వ్యవస్థకే దెబ్బ!

తమిళ చిత్ర పరిశ్రమ నుండి హీరో శివకార్తికేయన్ చేత ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుండి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ట్రైలర్ విడుదల చేయనున్నారు అని పోస్టర్లు రిలీజ్ చేశారు.

AP Govt’s: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! వారికి షాక్.. ఆ భూములు అన్ని వెనక్కి..!

హిందీ చిత్ర పరిశ్రమ నుండి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేత ట్రైలర్ విడుదల అవుతుందని ఇప్పటికే పోస్టర్లు లు వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇలా వేర్వేరు పరిశ్రమల స్టార్ హీరోలతో ట్రైలర్‌ను విడుదల చేయించడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగాపెరుగుతున్నాయని  చెప్పుకోవచ్చు.

Gold: ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి.. ఏటా 750-1000 కిలోల బంగారం!
Group2: గ్రూప్‌ 2 పోస్టుల తుది జాబితా సిద్ధం..! త్వరలోనే ఫలితాల ప్రకటన..!
Airport: యూరప్ విమానాశ్రయాలపై భారీ సైబర్ దాడి..! వేలాది ప్రయాణికులు బంధీలా..!
IND vs PAK: అభిమానులకు బెస్ట్ ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వడం మా లక్ష్యం.. సూర్య IND vs PAK!

Spotlight

Read More →