Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!! Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా! Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్! Tollywood update: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కోసం ఆ దేశాలు వెళుతున్నారా? మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం! అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!! దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!! యాక్షన్ మాస్ అవతారంలో సంయుక్త.. వైరల్ అవుతున్న పోస్ట్!! నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్! రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ – సుకుమార్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!! Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!! Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా! Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్! Tollywood update: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కోసం ఆ దేశాలు వెళుతున్నారా? మాస్ జాతర షురూ! అఖండ 2 ట్రీట్.. అక్టోబర్ 24న పెను సంచలనం! అనగనగా ఒక రాజు ప్రోమోతో నవీన్ పోలీసెట్టి దుమ్ము రేపాడు! సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్!! దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!! యాక్షన్ మాస్ అవతారంలో సంయుక్త.. వైరల్ అవుతున్న పోస్ట్!! నాని–పూజా హెగ్డే జోడీ ఫైనల్‌… సుజిత్ కొత్త సినిమా హైప్! రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ – సుకుమార్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!

Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..!

2025-11-03 15:15:00
Maruti Suzuki: మారుతి సుజుకి కొత్త మోడల్స్ హైలైట్..! తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాహనాలు..!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆయూష్‌ శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (APMSRB) తాజాగా ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో ఉన్న ఆయూష్‌ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌, ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 107 పోస్టులు ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 1, 2025 నుంచి నవంబర్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

PR Department: పంచాయతీరాజ్ ఉద్యోగులకు శుభవార్త..! ప్రమోషన్ నిబంధనల్లో కీలక మార్పు..!

ఈ ఉద్యోగాల్లో స్టేట్ ప్రోగ్రామ్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌, డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌, సైకియార్టిస్ట్‌, ఆయూష్‌ డాక్టర్‌ (ఆయుర్వేద, హోమియోపతి, యునాని), యోగా ఇన్‌స్ట్రక్టర్‌ వంటి పలు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎండీ, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ వంటి అర్హతలను కలిగి ఉండాలి. అదనంగా ఏపీఎంసీ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు మ్యానేజర్‌ పోస్టులకు 21 నుండి 60 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుండి 42 ఏళ్లు ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్!

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు APMSRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించవలసి ఉంటుంది. ఎటువంటి పరీక్షలు ఉండవు, అభ్యర్థుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

Anil Ambanis: ఈడీ పెద్ద షాక్.. అనిల్ అంబానీ రూ.3,084 కోట్ల ఆస్తులు అటాచ్!

ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు అందజేస్తారు. స్టేట్ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టులకు నెలకు రూ.75,000, డిస్ట్రిక్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000, సైకియార్టిస్ట్‌ పోస్టులకు రూ.15,000, ఆయూష్‌ డాక్టర్‌ పోస్టులకు రూ.40,000, యోగా ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు రూ.27,500 చొప్పున చెల్లిస్తారు. ప్రభుత్వం ఈ నియామకాలతో ఆరోగ్య రంగంలో నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Farmers: రబీ సీజన్‌కు ఏపీ సిద్ధం..! రైతుసేవా కేంద్రాల్లో రాయితీ విత్తనాలతో...!
Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే!
Railway Projects: ఏపీలో రైల్వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! 26 కొత్త ప్రాజెక్టులు.. ఆ ప్రాంతంలో మూడు రైల్వే లైన్లు..!
Kuwait Updates: టూరిస్ట్, ఫ్యామిలీ వీసాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే! కువైట్ కొత్త సదుపాయం! ఒకే చోట అన్ని సేవలు...
Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!
Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!

Spotlight

Read More →