Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ? iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి! November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే! Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం! Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!! Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం! Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే! Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!! Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా? బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!! Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ? iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి! November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే! Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం! Gold Price Today: పసిడి ధరల్లో ఊరట.. కొనుగోలుదారులకు మంచి అవకాశం! ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి!! Gold rate: ఈరోజు పసిడిలో భారీ తగ్గుదల..! బంగారం ప్రేమికులకు ఇదే చక్కని అవకాశం! Goldrates: తగ్గిన బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే! Gold mining : వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం అతి ఎక్కువ బంగారం కలిగిన దేశాలు ఇవే!! Agriculture News: ప్రభుత్వం నిషేధించినప్పటికీ రైతులు ఆ పంటపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? అధిక లాభాల కారణమా? బంగారం ధరలు షాక్! 24, 22 క్యారెట్ ధరల్లో ఊహించని మార్పు నేడు తెలుసుకోండి!!

AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..!

2025-11-05 08:55:00
Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు నవంబర్ నెలలో తక్కువ సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్‌లో వరుసగా పండుగలు, వర్షాల కారణంగా అనేక రోజులు స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో, నవంబర్ నెలలో మాత్రం విద్యాసంస్థలు సాధారణ విధంగా కొనసాగనున్నాయి. ఈ నెలలో ఉన్న సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలు ఆదివారాలు కాగా, నవంబర్ 8న రెండో శనివారం సెలవు ఉంటుంది. అదనంగా నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, నవంబర్ 6న హజరత్ సయ్యద్ మొహ్మద్ జువాన్‌పూర్ మెహిదీ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడేలు ఉండనున్నాయి. మొత్తంగా ఈ నెలలో ఆరు సెలవులు మాత్రమే ఉండగా, వర్కింగ్ డేస్ 25గా ఉన్నాయి.

MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..!

ఇదిలా ఉంటే, గత నెలల్లో విద్యార్థులు మాత్రం సెలవులతో మునిగిపోయారు. ముఖ్యంగా అక్టోబర్ నెలలో మోంథా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. అక్టోబర్ 24 నుండి 27 వరకు వరుసగా సెలవులు ప్రకటించారు. దసరా పండుగలు ముగిసిన వెంటనే తుఫాన్ కారణంగా వచ్చిన ఈ అనుకోని సెలవులు విద్యార్థులకు అదనపు విశ్రాంతిని ఇచ్చాయి. అయితే దీని వల్ల సిలబస్ పూర్తిచేయడంలో ఆలస్యాలు చోటుచేసుకున్నాయని పాఠశాలల నుంచి సమాచారం.

Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..!

గత నెలల ట్రెండ్‌ చూస్తే విద్యార్థులు పెద్ద ఎత్తున సెలవులను ఆస్వాదించారు. ఆగస్టు నెలలో మొత్తం 31 రోజుల్లో 10 రోజులు సెలవులు వచ్చాయి — అంటే కేవలం 21 రోజులు మాత్రమే క్లాసులు జరిగాయి. అదే విధంగా సెప్టెంబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా 11 రోజుల భారీ సెలవులు (సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు) ప్రకటించారు. అదనంగా మూడు ఆదివారాలు కూడా రావడంతో ఆ నెలలో మొత్తం 14 రోజుల పాటు స్కూళ్లు మూతపడ్డాయి.

Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ సారి నవంబర్ నెలలో విద్యార్థులకు పెద్దగా విరామం లేకపోవడం ఖాయం. నెల చివరిలో లేదా మధ్యలో ఎలాంటి పండుగలు లేకపోవడంతో ఎక్కువ రోజులు క్లాసులు జరగనున్నాయి. అయితే డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా మళ్లీ సెలవులు ఉండనున్నాయి. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు కూడా రానున్నాయి. కాబట్టి విద్యార్థులు నవంబర్ నెలలో పాఠాలపై దృష్టి సారించేందుకు ఇది సరైన సమయం అవుతుందని విద్యా శాఖ సూచిస్తోంది.

US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!!
Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!!
New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!
Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి!
ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే!

Spotlight

Read More →