AP Updates: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. ఏపీలో భిక్షాటన పూర్తిగా నిషేధం! జీవో జారీ చేసిన ప్రభుత్వం!

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాములు రూ 1,20,750 ఉంది24 క్యారెట్ ఒక గ్రాము ధర రూ.12,075 గా ఇది నిన్నటి కంటే సుమారు రూ.180 తక్కువ. 22 క్యారెట్ల బంగారం రూ.11,070 వద్ద ఉంది.ముంబైలో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు నమోదయ్యాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,060, 22 క్యారెట్ల బంగారం రూ.11,065 వద్ద కొనసాగుతోంది.

Baahubali : బాహుబలి మళ్లీ బిగ్‌ స్క్రీన్‌పై! అమెరికాలో ప్రీమియర్‌లో జూనియర్ ప్రిన్స్!

విజయవాడ నగరంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,240 నుండి రూ.12,049కు పడిపోయింది. అంటే ఒక్కరోజులో రూ.191 తగ్గుదల నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ ధర 1,20,490 ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.11,045 ఉంది. ఇదే తరహా పరిస్థితి దక్షిణ భారత నగరాలన్నింటిలో కనిపించింది.

Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే!

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.12,058, బెంగళూరులో రూ.12,065

EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!

చెన్నైలో రూ.12,072 వద్ద కొనసాగింది.

Emirates: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు వరస అవార్డులు.. బెస్ట్ ఇంటర్నేషనల్!

నేటి వెండి ధర గ్రాము ₹165 మరియు కిలో ₹1,65,000 ఉంది.

tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు!

ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 84,900 పాయింట్ల వద్ద నిలవగా, నిఫ్టీ 50 సూచీ 26,018 పాయింట్ల వద్ద ట్రెండ్ అవుతోంది.

Forest Report: 2025 గ్లోబల్ ఫారెస్ట్ రిపోర్ట్! టాప్ 10 లో ఈ దేశాలు!

ఇంధన ధరల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎటువంటి మార్పులు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌ లీటరుకు రూ.109.63, డీజిల్‌ రూ.97.06 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో పెట్రోల్‌ రూ.108.82, డీజిల్‌ రూ.95.70 వద్ద ఉంది.

ప్రపంచంలో అత్యంత ధనిక 7 ఎయిర్‌లైన్‌లు! ఇండిగో రికార్డ్!

మొత్తం చూస్తే, ఈరోజు మార్కెట్‌ దిశ ప్రశాంతంగా ఉంది. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో నిలవడం పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచింది. ఇంధన ధరలు స్థిరంగా ఉండటం వినియోగదారులకు ఊరటనిచ్చింది. రాబోయే పండుగ సీజన్‌లో గోల్డ్ డిమాండ్‌ పెరగనుందని, దాని ప్రభావం వచ్చే వారాల్లో బంగారం రేట్లపై పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు

Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు!
Vivek Express: భారతదేశంలో పొడవైన రైలు! నాలుగు రోజుల అద్భుతమైన యాత్ర!