రియల్‌మి నార్జో 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo 60 Pro Smartphone) గత సంవత్సరం భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్... ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరను పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే సహా OIS సపోర్టుతో 100MP కెమెరాను కలిగి ఉంది. అమెజాన్‌లో రియల్‌మి నార్జో 60 ప్రో 8GB ర్యామ్+128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999గా ఉంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అన్ని బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందుతారు. నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అదే రియల్‌మి నార్జో 60 ప్రో హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. కూపన్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.4000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాలకు కూడా పొందవచ్చు. మార్స్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి