Realme C100 4G: రియల్ మీ నుంచి 8,000mAh భారీ బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర ఫీచర్లు ఇవే! TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు! Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.! Iphone Offers: యాపిల్ 50 ఏళ్ల పండుగ": ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్! Vivo V70 FE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాకప్.. వీవో కొత్త ఫోన్ అదిరిందిగా! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే! Samsung Galaxy Book 6: శామ్సంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు..! Best AC's: వేసవి వచ్చేసింది! 20,000 నుండి 40,000 బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్? Realme C100 4G: రియల్ మీ నుంచి 8,000mAh భారీ బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర ఫీచర్లు ఇవే! TRAI: ట్రాయ్ సంచలన నిర్ణయం... ఇకపై నెలకు రూ. 20తో రీఛార్జ్ చేస్తే చాలు... సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు! Vivo V70 FE 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం.. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఫీచర్లతో వి70 FE లాంచ్.! Iphone Offers: యాపిల్ 50 ఏళ్ల పండుగ": ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్! Vivo V70 FE: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాకప్.. వీవో కొత్త ఫోన్ అదిరిందిగా! Realme 16 5G: స్లిమ్ బాడీ.. సూపర్ పవర్.. మన్నికలో రాజీ లేని రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్.! ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్‌.. OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏప్రిల్ 7న గ్రాండ్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే! Samsung Galaxy Book 6: శామ్సంగ్ గెలాక్సీ బుక్ 6 సిరీస్ విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు..! Best AC's: వేసవి వచ్చేసింది! 20,000 నుండి 40,000 బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే! Best Smartphones 2026: పోకో, ఐకూ, వివో.. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఏ ఫోన్ బెస్ట్?

కొత్త ఫోన్ విడుదల చేసిన వివో... ధర రూ.10 వేల లోపే! ఆకట్టుకునే ఫీచర్లు అందించిన వివో!

బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నవారికి మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.10 వేల లోపు కంటే తక్కువ ధరతో వివో వై

Published : 2024-11-13 08:45:00

బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నవారికి మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.10 వేల లోపు కంటే తక్కువ ధరతో వివో వై18టీ స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలో విడుదల చేసింది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, యూనిసాక్ టీ612 చిప్‌సెట్, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ‌ వంటి పలు ఆకర్షణీయమైన ఫీచర్లను కంపెనీ అందించింది. వివో వై18టీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ మోడల్ ధర రూ.9,499గా ఉంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రంగులలో ఈ ఫోన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లపై కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14పై పనిచేస్తుంది. 720x1612 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ర్యామ్‌ను 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే ప్రత్యేక ఫీచర్ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే వివో వై18టీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 50-ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.2, ఎంఎఫ్ రేడియో, జీపీఎస్, గ్లోనాస్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →