Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! TV actress death: బుల్లితెరపై విషాదం.. టీవీ నటి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా?

టీమ్ ఇండియాలో భారీ మార్పులు.. కొత్తవారికి ఛాన్స్! జట్టులో ఎవరెవరు ఉన్నారంటే!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఈ రోజు ప్రకటించింది. ఈ జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. చాలా మార్పులు

Published : 2025-09-25 19:24:00
TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్! 82km/h టాప్ స్పీడ్... సిటీ రైడ్‌కి ఫాస్ట్ అండ్ ఫన్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఈ రోజు ప్రకటించింది. ఈ జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు వైస్ కేప్టెన్ బాధ్యతలు అప్పగించారు.

Water Project: సింధూ జలాల బదిలీ ప్రాజెక్ట్! దేశ నీటి భద్రతలో సర్కారు కీలక అడుగు..!

అక్టోబర్ 2వ తేదీ నుంచి భారత్‌లోనే వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌కి ప్రాధాన్యం  ఉంది ఎందుకంటే ఇది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025-27 సైకిల్) లో భారత్ ఆడబోయే మొదటి స్వదేశీ సిరీస్. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ 2-2తో సిరీస్‌ను  చేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ తర్వాత జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

Air Force: తేజస్ శక్తితో భారత వాయుసేనకు నూతన దశ..! రూ.62,370 కోట్ల ఒప్పందం ఖరారు..!

ఈ సారి టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కేప్టెన్‌గా కొనసాగించారు. గతంలో టెస్ట్ వైస్ కేప్టెన్‌గా ఉండాల్సిన రిషబ్ పంత్ గాయం కారణంగా ఇప్పటికీ మైదానానికి దూరంగా ఉన్నాడు. అందుకే అతనికి బదులుగా జడేజాను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! వారికి 15 నిమిషాల ముందే బుకింగ్ అవకాశం..!

వికెట్ కీపింగ్ విభాగంలో కొత్తగా మార్పులు చేశారు. పంత్ అందుబాటులో లేకపోవడంతో ధ్రువ్ జురెల్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటారు. అలాగే ఎన్. జగదీశన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా తీసుకున్నారు.

Hypertension: హై బీపీ తో ఇబ్బంది పడుతున్నారా! అయితే ఈ 5 డ్రింకులు మీ కోసమే!

భారత టెస్ట్ జట్టు వెస్టిండీస్ సిరీస్ కోసం
శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్).మొత్తం మీద ఈ సారి సెలెక్టర్లు  ఫామ్ లో ఉన్న వారినే ఎంపిక చేశారు. దీని వల్ల సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది అని చెప్పుకోవాలి.

ఈ పండుతో అద్భుతమైన ప్రయోజనాలు...తినే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Home Ministers : అసెంబ్లీలో హోంమంత్రి ఘాటైన సమాధానం.. రప్పా రప్పా నరుకుతాం బోర్డులపై కేసులు తప్పవు.. అనిత!
PhonePe: ఫోన్‌పే నుంచి బంపర్ ఆఫర్..! దీపావళి పండగలో మీ కుటుంబానికి రక్షణ..!
భారత్ రష్యాపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు – అమెరికా మంత్రి క్రిస్ రైట్ వ్యాఖ్యలు!
ఇక ఆధార్ కోసం వెబ్‌సైట్ అవసరం లేదు... ఆ యాప్ ఉంటే చాలు !

Spotlight

Read More →