వరుస సినిమాలతో రష్మిక మందన్న దూసుకుపోతోంది. తాజాగా 'పుష్ప-2' ఘన విజయాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు, రష్మిక ప్రేమ, రిలేషన్ షిప్ పై చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందని చెపుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ... తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్పుకుంటా వచ్చింది. తనలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తనకు జీవిత భాగస్వామిగా కావాలని ఆమె తెలిపింది. జీవితంలోని ప్రతి దశలో తనకు తోడుగా ఉండాలని... అన్ని వేళలా భద్రతను ఇవ్వాలని... కష్ట సమయంలో తనకు సపోర్ట్ గా ఉండాలని చెప్పింది. ఒకరిపై మరోకరు బాధ్యతగా ఉంటే జీవితాంతం కలిసి ఉండవచ్చని రష్మిక తెలిపింది. తన దృష్టిలో ప్రేమ అంటే జీవిత భాగస్వామిని కలిగి ఉండటమేనని చెప్పింది. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలని... తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది.
ఇంకా చదవండి: కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్‌డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: