Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం!

Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!!

2025-11-06 17:06:00
Array ( [id] => 27160 [title] => Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! [url] => /news/sael-industries-to-invest-22-000-crore-in-rayalaseema-renewable-energy-data-center [thumbnail] => production/3613/thumb_690c835417e82.jpg )
Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించబడింది.  చికిరి అనే టైటిల్‌తో వస్తున్న ఈ పాటను నవంబర్‌ 7న 11.7 Am కి  గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Array ( [id] => 27159 [title] => New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! [url] => /news/new-year-2026-travel-trend-beaches-lanterns-luxury-parties-whats-your-destination [thumbnail] => production/3613/thumb_690c82212b0c6.jpg )
New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది!

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో ఊహలు రేపింది. ఇప్పుడు పాట ప్రోమో విడుదల కావడంతో సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగింది. ప్రోమోలో రామ్‌ చరణ్ చేసిన మాస్ హుక్ స్టెప్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రిధమ్ వినిపించగానే థియేటర్లలో ఈ పాట సెన్సేషన్‌గా మారబోతుందనే అంచనాలు మొదలయ్యాయి.

Array ( [id] => 27158 [title] => healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! [url] => /news/bottle-gourd-for-skin-how-sorakaya-helps-reduce-dark-spots-and-hydrate-skin [thumbnail] => production/3613/thumb_690c7c9f595da.png )
healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!

సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌ను చూసే ఆ క్షణంలో హీరోలో కలిగే ఫీలింగ్స్‌ను ఈ పాట ఎక్స్‌ప్రెస్ చేస్తుందట. గ్రామీణ ప్రేమ భావోద్వేగాలతో సాగుతున్న ఈ లిరికల్ సాంగ్‌లో అలంకరణ అక్కర్లేని అందం… అరుదైన చికిరిరా ఈ చికిరి అని వచ్చే లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని సినిమా వర్గాల అంచనా.

Array ( [id] => 27157 [title] => Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! [url] => /news/key-twist-mulakalacheruvu-fake-liquor-case-court-takes-serious-view-bail-petition [thumbnail] => production/3613/thumb_690c743515427.jpg )
Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..!

అస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌పై మరింత దృష్టిని సారించించింది. రిహార్సల్స్ సమయంలో చికిరి అంటే ఏమిటి? అని రెహమాన్ ప్రశ్నించగా బుచ్చిబాబు — మా ఊర్లో అందంగా ఉండే అమ్మాయిని ప్రేమగా పిలిచే పదం అని చెప్పిన వెంటనే, ఆ పదానికే సాంగ్ నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారట.

Array ( [id] => 27156 [title] => 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... [url] => /news/amaravati-outer-ring-road-updates-land-acquisition-underway-40-villages-guntur [thumbnail] => production/3613/thumb_690c738eda570.jpg )
140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ...

ప్రోమోలో రామ్ చరణ్ బీడీతో చేసే కిక్ తో కూడిన హుక్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క స్టెప్‌కి ఓపెనింగ్ డేలో థియేటర్లు షేక్‌ అవుతాయి అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు వచ్చిన సాంగ్ అప్‌డేట్‌ ఆ హైప్‌ను మరింత పెంచేసింది. వచ్చే ఏడాది మార్చిలో చిత్రం విడుదల కానుంది. 

Array ( [id] => 27155 [title] => Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! [url] => /news/jr-ntr-s-new-look-for-dragon-goes-viral-massive-transformation-prashanth-neel-s-action [thumbnail] => production/3613/thumb_690c7097e10de.jpg )
Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!
Array ( [id] => 27154 [title] => ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! [url] => /news/mla-letter-government-decision-2-revenue-divisions-6-mandals-raptadu [thumbnail] => production/3613/thumb_690c6e32ee33e.jpg )
ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు!
Array ( [id] => 27153 [title] => Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! [url] => /news/how-much-water-should-you-drink-per-day-experts-reveal-the-right-amount-and-timing [thumbnail] => production/3613/thumb_690c6b01da92b.jpg )
Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు!
Array ( [id] => 27152 [title] => Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! [url] => /news/anil-ambani-trouble-again-bank-loan-fraud-case-ed-issues-fresh-notices [thumbnail] => production/3613/thumb_690c6a1781674.jpg )
Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!
Array ( [id] => 27151 [title] => AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... [url] => /news/minister-mandipalli-ramprasad-reddy-7000-apsrtc-employees-promotions-soon [thumbnail] => production/3613/thumb_690c68f76a580.jpg )
AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...
Array ( [id] => 27150 [title] => Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! [url] => /news/tdp-leads-anti-drugs-drive-in-andhra-pradesh-home-minister-anitha [thumbnail] => production/3613/thumb_690c655b00f19.jpg )
Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!
Array ( [id] => 27149 [title] => H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! [url] => /news/indian-tech-worker-laid-off-just-month-after-returning-to-u-s [thumbnail] => production/3613/thumb_690c6530e0817.jpg )
H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

Spotlight

Read More →