Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే?

Rajini Kanth: సీఎం చంద్ర‌బాబుకు థాంక్స్ చెప్పిన ర‌జ‌నీకాంత్..! అభిమానులకోసం స్ఫూర్తిదాయకంగా..!

 నిన్నటితో సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగ

Published : 2025-08-16 13:36:00

నిన్నటితో సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. రజనీకాంత్ నటనలోని వినూత్న పాత్రలు, సామాజిక స్పృహ కలిగిన సినిమాలు ప్రజలకు చేరువయ్యాయని చంద్రబాబు ప్రశంసించారు.

చంద్రబాబు ట్వీట్‌లో,                 సూపర్‌స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన సినిమాలు సమాజంపై ప్రభావం చూపాయి. ఆయనను చూసి లక్షల మంది స్పూర్తి పొందారు" అని పేర్కొన్నారు.

తనకు వచ్చిన విషెస్‌పై రజనీకాంత్ స్పందిస్తూ,                                 "గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నా మ‌న‌సును తాకాయి. మీ ప్రేమ, మద్దతుతో ఇంకా బాగా పని చేయాలన్న ఉత్సాహం ఉంది. హృదయపూర్వక ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చారు.

అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ కూడా 50 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసిన రజనీకాంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మోదీ ట్వీట్‌లో,

"రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతం. ఆయన పోషించిన పాత్రలు కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను" అన్నారు.

Spotlight

Read More →