Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! AP Government: ఏపీ ప్రజలకు అలెర్ట్... ఆ మందు 60 రోజులు కొనొద్దు.. అమ్మొద్దు! Gold Price Today: పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా! కిలో వెండిపై ఏకంగా... Stock Markets: అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు! సెన్సెక్స్ 307, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో.! Vantara Creamery: అనంత్ అంబానీ సరికొత్త బిజినెస్... మార్కెట్లోకి 'వంతారా క్రీమరీ' లగ్జరీ ఐస్‌క్రీమ్! ధర వింటే మైండ్ బ్లాంకే... Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! AP Government: ఏపీ ప్రజలకు అలెర్ట్... ఆ మందు 60 రోజులు కొనొద్దు.. అమ్మొద్దు! Gold Price Today: పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా! కిలో వెండిపై ఏకంగా... Stock Markets: అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు! సెన్సెక్స్ 307, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో.! Vantara Creamery: అనంత్ అంబానీ సరికొత్త బిజినెస్... మార్కెట్లోకి 'వంతారా క్రీమరీ' లగ్జరీ ఐస్‌క్రీమ్! ధర వింటే మైండ్ బ్లాంకే...

Vivo X100 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల... ఇంకెందుకు ఆలస్యం త్వరగా చూసేయండి...

వివో నుంచి జనవరి 4న... Vivo X100 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో వివో X100, వివో X100 ప్రో హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.

Published : 2024-01-11 15:22:00

వివో నుంచి జనవరి 4న... Vivo X100 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో వివో X100, వివో X100 ప్రో హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.

తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. వివో ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి. 

వివో X100 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.63,999, అదే 16GB ర్యామ్+ 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.69,999గా ఉంది.

ఈ ఫోన్లు స్టార్‌గేజ్‌ బ్లూ, ఆస్టరాయిడ్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. అదే ప్రో మోడల్‌ ఫోన్‌ 16GB ర్యామ్‌ +512GB స్టోరేజీ ధర రూ.89,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఆస్టరాయిడ్‌ బ్లాక్‌ రంగుల్లో లభించనుంది. వివో X100 సిరీస్‌ ప్రారంభ ఆఫర్‌ కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

HDFC బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదేవిధంగా SBI డిబిట్‌, క్రిడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసినా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.

మరియు ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.8000 వరకు తగ్గింపు ధర పొందవచ్చు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వివో X100: ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్‌ OS 14 పైన పనిచేస్తుంది. మరియు 6.78 అంగుళాల అమోలెడ్‌ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. 16GB LPDDRX ర్యామ్‌ మరియు వివో V2 చిప్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ ఫోన్‌ OIS సపోర్టుతో 50MP సోనీ IMX920 VCS బయోనిక్‌ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 100X జూమ్‌తో 64MP Zeiss సూపర్‌ టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది.

మరియు ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. 120Hz ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు: ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్‌ OS 14 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoC చిప్‌ను కలిగి ఉంటుంది.

వివో కొత్త V3 ఇమేజింగ్ చిప్‌ మరియు 16GB LPDDR5X ర్యామ్‌, G720 GPUతో జతచేయబడుతుంది. వివో X100 ప్రో 6.78 అంగుళాల అమోలెడ్‌ 8T LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

1260'*2800 పిక్సల్‌ డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌తో వస్తుంది. 2160Hz హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌ మరియు 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 

OIS ఫీచర్‌తో 50MP సోనీ IMX989 అంగుళాల సెన్సార్‌, 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, OIS సపోర్టుతో 50MP Zeiss APO సూపర్‌ టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది.

మరియు టెలీఫోటో కెమెరా 4.3X ఆప్టికల్‌ జూమ్‌తో వస్తుంది. ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. 100W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్లు 5G, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, GPS, OTG, USB-C యాక్సెలిరోమీటర్, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, కలర్‌ టెంపరేచర్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, ఇ-కంపాస్‌, ఇన్‌ఫ్రారెడ్‌ రిమోట్‌ కంట్రోల్ వంటి సెన్సార్లను కలిగి ఉంది. మరియు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →