Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే!

సిబిల్ స్కోరు లేకుండానే లోన్స్! క్విక్ క్యాష్ యాప్స్ ఇవే! కావలసిన డాక్యుమెంట్లు ఇవే!

తక్షణ అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల్లో పర్సనల్ లోన్ల కోసం చూస్తుంటారు. అయితే లోన్ యోగ్యత కోసం సిబిల్ స్కోరు చాలా ముఖ్యం. దీనిని బట్టే లోన్ వస్తుందా రాదా అనేది

Published : 2024-12-30 16:51:00

తక్షణ అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల్లో పర్సనల్ లోన్ల కోసం చూస్తుంటారు. అయితే లోన్ యోగ్యత కోసం సిబిల్ స్కోరు చాలా ముఖ్యం. దీనిని బట్టే లోన్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఇంకా లోన్‌కు అర్హత ఉన్నా.. వడ్డీ రేట్లను నిర్ణయించడంలో దీనిదే ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. అయితే సిబిల్ స్కోరుతో పనిలేకుండానే లోన్ ఇచ్చే యాప్స్ కొన్ని ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం.

మనకు ఎప్పుడు ఏం అవసరం వస్తుందో ముందుగానే ఊహించడం కష్టం. కొన్ని సార్లు అత్యవసరంగా ఆస్పత్రికి చేరాల్సి వస్తుంది. వైద్య చికిత్సల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంకా.. పెళ్లి వంటి సమయాల్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి. దుస్తులు, కళ్యాణ మండపం, జువెల్లరీ అని అనుకోని ఖర్చులు తగులుతాయి. కుటుంబం లేదా బంధువులతో కొన్ని సార్లు దూర ప్రాంతాలకు వెళ్లా్ల్సి వస్తుంది. తీర్థయాత్రలకూ కావొచ్చు. ఫ్రెండ్స్‌తో వెకేషన్లకు వెళ్లాల్సి రావొచ్చు. ఇలాంటి సమయాల్లో చేతిలో డబ్బులు లేకపోతే.. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకోవాలని చాలా మంది చూస్తుంటారు. అయితే.. లోన్ అంత ఈజీగా రాదు.

వ్యక్తిగత రుణం అనేది అన్ సెక్యుర్డ్ లోన్. ఇక్కడ ఏం తాకట్టు పెట్టబోం కాబట్టి.. అన్నీ సరిగ్గా ఉంటేనే లోన్ వస్తుంది. మంచి ఆదాయం ఉండాలి. సిబిల్ స్కోరు మెరుగ్గా ఉండాలి. ఇదే వడ్డీ రేట్లను కూడా నిర్ణయిస్తుందని చెప్పొచ్చు. అయితే సిబిల్ స్కోరు తక్కువగా ఉన్నా.. దీనితో పెద్దగా పని లేకుండా కూడా కొన్ని సార్లు లోన్లు లభించే అవకాశం ఉంటుంది. 

ఇంకా చదవండిఅతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో విడుదల! ఆ వివరాలు మీకోసం.. Don't Miss! 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

సిబిల్ స్కోరు అనేది సాధారణంగా 300 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL) దీనిని జారీ చేస్తుంది. ఇక్కడ క్రెడిట్ యుటిలైజేషన్, పేమెంట్ హిస్టరీ, రీసెంట్ క్రెడిట్ ఎంక్వైరీస్, క్రెడిట్ మిక్స్ ఇలా ఎన్నో అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. అయితే కొన్ని యాప్స్ మాత్రం సిబిల్ స్కోరు లేకున్నా కూడా లోన్స్ ఇస్తాయి. వీటిల్లో సిబిల్ స్కోరు మెన్షన్ చేయకుండా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వడ్డీ రేట్లు కాస్త ఎక్కువ ఉంటాయి.

ఇక సిబిల్ స్కోరు అవసరం లేకుండానే లోన్లు ఇచ్చే యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవే ఎర్లీశాలరీ, ఫ్లెక్స్‌శాలరీ, నిరా, స్మార్ట్‌కాయిన్, మనీట్యాప్, పేసెన్స్, ఎంపొక్కెట్. ఇందుకోసం మీరు స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ ఇతర వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ కేవైసీ ప్రాసెస్ కోసం ఆధార్, పాన్ కార్డు వివరాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్‌లోనే యాప్‌కు బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయాలి. మీ బ్యాంకింగ్ హిస్టరీని బట్టి లోన్ ఆఫర్స్ అక్కడ తెలుసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవచ్చు.

లోన్ పొందాలంటే మీ వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆధార్, పాన్ కార్డులు కచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ కోసం మీ అకౌంట్ యాక్టివ్‌లో ఉండాలి. స్థిర ఆదాయం ఉండాలి. ఆధార్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లు సహా మొబైల్ నంబర్, ఫొటోగ్రాఫ్స్ కావాలి. గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం పడుతుంది. లోన్ అనేది ఎప్పుడైనా భారమే. కాబట్టి.. ఎక్కడైనా, ఎప్పుడైనా లోన్ తీసుకునే ముందు నిపుణులు, అడ్వైజర్ల సలహా తీసుకోవడం ఉత్తమం.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →