Uber: అమరావతి క్వాంటమ్ విజన్‌పై ఉబర్ ఆసక్తి.. విశాఖలో కార్యకలాపాల విస్తరణకు సిద్ధం! Gold rate today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! మార్కెట్‌లో ఊహించని మార్పులు! Tax Payers: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: 2026-27 అసెస్‌మెంట్ ఏడాదికి ఐటీఆర్ ఫైలింగ్ షురూ! ED: జైగార్డ్ టెక్నాలజీస్ కేసులో ఈడీ దాడులు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు వేగం! India Economic: దేశవ్యాప్తంగా మొదలైన పాలు, చక్కెర, బంగారం ధరల షాక్.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల్లో మూడు కీలక నిర్ణయాలు! Central Govt: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు నిషేధం! Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు! Uber: అమరావతి క్వాంటమ్ విజన్‌పై ఉబర్ ఆసక్తి.. విశాఖలో కార్యకలాపాల విస్తరణకు సిద్ధం! Gold rate today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! మార్కెట్‌లో ఊహించని మార్పులు! Tax Payers: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: 2026-27 అసెస్‌మెంట్ ఏడాదికి ఐటీఆర్ ఫైలింగ్ షురూ! ED: జైగార్డ్ టెక్నాలజీస్ కేసులో ఈడీ దాడులు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు వేగం! India Economic: దేశవ్యాప్తంగా మొదలైన పాలు, చక్కెర, బంగారం ధరల షాక్.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా? రెండు రోజుల్లో మూడు కీలక నిర్ణయాలు! Central Govt: చక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 వరకు నిషేధం! Lockdown: దేశంలో మరో లాక్‌డౌన్ గండం... ఏ ఏ వాటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే! Air India: ప్రయాణికులకు అలర్ట్... రోజుకు 100 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!! Gold Price Hike: వెండి, బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం... ఆకాశానికి అంటిన ధరలు.!! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. ఎండల దెబ్బకు పడిపోయిన సరఫరా, ఆకాశాన్నంటుతున్న ధరలు!

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ తేదీలు వచ్చేశాయ్‌... ఇది కథ గురు ఆఫర్ అంటే...!

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2024: జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించి అనేక వివరాలను అమెజాన్ వివరించి

Published : 2024-01-11 15:01:00

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2024: జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించి అనేక వివరాలను అమెజాన్ వివరించింది.

స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై సేల్‌ ఆఫర్లు, డిస్కౌంట్లను వెల్లడించింది.

ఎప్పటిలాగానే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు కొన్ని గంటల ముందునుంచే సేల్‌ యాక్సెస్‌ లభించనుంది. మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కూడా జనవరి 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ పేరుతో సేల్‌ నిర్వహిస్తోంది. 

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2024 గురించి సంస్థ కీలక వివరాలు వెల్లడించింది. జనవరి 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ ఈ సేల్‌ ప్రారంభం అవుతుంది.

అదే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటల ముందు నుంచే ఈ సేల్‌ ఆఫర్ల యాక్సెస్‌ లభించనుంది. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లకు ఇవీ ప్రయోజనాలు: దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు ఉచితంగా ఒక్క రోజు మరియు రెండు రోజుల డెలివరీ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

అమెజాన్ మ్యూజిక్ మరియు వీడియో స్ట్రీమింగ్‌ సేవలకు యాక్సెస్‌ కూడా ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై అమెజాన్‌ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది.

దాంతోపాటు SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు లేదా EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. త్వరలో ప్రారంభం కానున్న సేల్‌ ఆఫర్లు, డిస్కౌంట్లను వెబ్‌సైట్‌లో ఉంటుంది.

అమెజాన్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతోపాటు ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌, స్మార్ట్‌వాచ్‌ మరియు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 75 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపింది.

స్మార్ట్‌టీవీ, వాషింగ్‌ మెషిన్‌, రిఫ్రిజిరేటర్‌ మరియు ఎయిర్‌ కండిషనర్‌ వంటి గృహోపకరణాలపై 65 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా పాత ఉత్పత్తులను ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

అయితే ఈ అమెజాన్‌ సేల్‌ జనవరి 13న ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఈ సేల్ నిర్వహిస్తుందనే వివరాలను వెల్లడించలేదు. 

ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3లైట్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 2, వన్‌ప్లస్‌ 11, మోటోరోలా రేజర్‌ 40 అల్ట్రా, లావా బ్లేజ్‌ 5G, వన్‌ప్లస్‌ 11, ఐకూ Z7 ప్రో, హానర్‌ 90, ఐకూ 12, రియల్‌మీ నార్జో 60X, శాంసంగ్ గెలాక్సీ A34, రెడ్‌మీ 12 వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను ఇవ్వనుంది.

అయితే ఎంత డిస్కౌంట్‌ ఇవ్వనుందనే సమాచారం త్వరలో వెల్లడికానుంది. గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది.

వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.

మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →