TDP NewZealand: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం... న్యూజిలాండ్‌లో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎన్నారైలు! మ్యూనిక్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం! TTD మరియు TAG సంయుక్త సహకారంతో ఆధ్యాత్మిక వేడుక! గల్ఫ్ నుంచి స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం! సహాయం కోసం 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించిన మృతుడి సోదరుడు! ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికల్లో సంచలనం! 73% ఓట్లు కైవసం చేసుకున్న... భారత ప్రతిభకు అమెరికా గౌరవం! సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందజేత! TDP NewZealand: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం... న్యూజిలాండ్‌లో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎన్నారైలు! మ్యూనిక్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం! TTD మరియు TAG సంయుక్త సహకారంతో ఆధ్యాత్మిక వేడుక! గల్ఫ్ నుంచి స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం! సహాయం కోసం 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించిన మృతుడి సోదరుడు! ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికల్లో సంచలనం! 73% ఓట్లు కైవసం చేసుకున్న... భారత ప్రతిభకు అమెరికా గౌరవం! సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలు అందజేత!

Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

2025-11-07 12:33:00
మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

అమెరికాలో (America) హెచ్-1బీ వీసా (H-1B Visa) కోసం ఎదురుచూసే సాంకేతిక నిపుణులకు (Technical experts) కెనడా (Canada) ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలోనే, ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా ప్రభుత్వం ఒక తెలివైన వ్యూహం (Clever strategy) రచిస్తోంది.

Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!

యునైటెడ్ స్టేట్స్ నుంచి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది టాప్ పరిశోధకులు మరియు హెచ్-1బీ వీసా హోల్డర్లను తమ దేశం వైపు ఆకర్షించడమే. ఇందుకోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను సృష్టిస్తోంది. 

Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది!

ఈ విధానం వల్ల ఉన్నత నైపుణ్యం (High skill) ఉన్న కార్మికుల కొరత తీరడమే కాకుండా, కెనడా ఆర్థిక వ్యవస్థకు (Economic system) కూడా పెద్ద బలం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులను, ప్రతిభావంతులను ఆకర్షించడానికే తమ మొదటి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.

Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..!

నైపుణ్యం (Skill) కలిగిన 1,000 మందికి పైగా నిపుణులను నియమించుకోవడానికి ఏకంగా రూ. 106 కోట్లకు పైనే బడ్జెట్‌లో కేటాయించింది. రాబోయే నెలల్లో హెచ్-1బీ వీసా హోల్డర్ల కోసం ఒక 'వేగవంతమైన మార్గం'ను ప్రారంభించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా!

ఈ నిర్ణయం వల్ల యూఎస్ (US) లోని టెక్ కంపెనీలలో పనిచేస్తూ, వీసా రెన్యూవల్ లేదా శాశ్వత నివాసం కోసం సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ నిపుణులకు పెద్ద అవకాశం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Auto Sales: ఆటో అమ్మకాలు రికార్డు స్థాయికి.. పండుగ సీజన్‌, జీఎస్టీ తగ్గింపులు ప్రభావం అంటున్నా ఆటో నిపుణులు!!

ఒకవైపు నైపుణ్యం ఉన్న కార్మికులను ఆకర్షిస్తూనే, మరోవైపు భారతీయ విద్యార్థులతో సహా విదేశీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుండి భారతీయులు సహా విదేశీ విద్యార్థుల ప్రవేశాలను 25-32 శాతం తగ్గించాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.

BHEL Exam: సాంకేతిక లోపాలతో బీహెచ్‌ఈఎల్‌ ఆర్టిసన్‌ పరీక్ష రద్దు..! త్వరలో కొత్త తేదీలు..!

కొత్త వలస ప్రణాళిక ప్రకారం, కెనడా దేశంలోకి వచ్చే తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించి, అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రవేశాలను మాత్రం కొనసాగించాలని అక్కడ ప్రభుత్వం యోచిస్తోంది.

kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు!

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, 2026 నుండి 2028 వరకు ఏడాదికి 3,80,000 మందికి శాశ్వత నివాసితుల సంఖ్యను తీసుకురావాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ చర్య విదేశీ విద్యార్థులకు నిరాశను కలిగించినా, ఉన్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు మాత్రం కెనడా బంగారు అవకాశం కల్పిస్తోందని చెప్పవచ్చు.

Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..!
Google Maps: గూగుల్ మ్యాప్స్ అదిరిపోయే సరికొత్త ఫీచర్! మీరు అసలు ఊహించలేరు... ఒక లుక్కేయండి!
తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా!
AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం!
TTD Tokens: తిరుమల భక్తులకు కీలక ప్రకటన! ఇకనుండి ఆ టోకెన్లు పాత పద్ధతిలోనే....

Spotlight

Read More →