Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే! Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్! Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన! T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20! Woman lifted 145 : గర్భధారణ కూడా అడ్డుకాలేదు.. 7 నెలల గర్భిణిగా 145 కిలోలు లిఫ్ట్ చేసిన మహిళా శక్తి! Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు! Iyer ICU: ఐసీయూలో టీమ్ ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియా వన్డేలో గాయంతో! Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే! Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్! Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన! T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20! Woman lifted 145 : గర్భధారణ కూడా అడ్డుకాలేదు.. 7 నెలల గర్భిణిగా 145 కిలోలు లిఫ్ట్ చేసిన మహిళా శక్తి! Shreyas released ICU : భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.. ICU నుంచి బయటకు వచ్చిన శ్రేయస్... ప్లీహమ్ రికవరీ వరకు! Iyer ICU: ఐసీయూలో టీమ్ ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియా వన్డేలో గాయంతో! Rohit Sharma: ముందొక లెక్క.. 30 ఏళ్లు దాటాక మరో లెక్క.. కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఫుల్ ఫార్మ్!

భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం!

2025-11-06 10:37:00
Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..!

ఒడిశాకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. పాచిపెంట మండలం రొడ్డ వలస సమీపంలో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున సుమారు 35 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుండి బయలుదేరిన బస్సు, జయపుర్ వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్ని బస్సు మొత్తాన్ని చుట్టేసింది.

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!

డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో మొదట పొగ రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనం ఆపి, ప్రయాణికులను కిందికి దించాడు. ఆయన చాకచక్యంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయి బూడిదగా మారింది. కానీ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద అదృష్టంగా చెప్పాలి.

Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

ఈ ఘటనకు కారణం బస్సు ఇంజిన్ ఒత్తిడి పెరగడమేనని ప్రాథమిక సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే బస్సు మొత్తం దగ్ధమైపోయింది. రహదారిపై పొగ ముసురడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు.

Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!

ఇలాంటి ఘటనలు గతంలో కూడా సంభవించిన విషయం తెలిసిందే. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి బస్సు మంటల్లో కాలిపోయి 41 మంది సజీవదహనం అయ్యారు. ఆ ఘటన తర్వాత ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ బస్సులపై భారీ తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ, అగ్ని ప్రమాదాలు పూర్తిగా తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!

ఈ తాజా ఘటన నేపథ్యంలో బస్సుల టెక్నికల్ చెకప్, ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ పరిశీలన వంటి భద్రతా చర్యలను తప్పనిసరి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో 35 మంది ప్రాణాలు రక్షించగలిగినప్పటికీ, ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదని ప్రజలు కోరుతున్నారు.

ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!
Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!
అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం!
Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా.....
Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!

Spotlight

Read More →