Welfare scheme: మహిళలకు ప్రత్యేక పింక్ సాహెలీ కార్డ్ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో!!

రామ్ గోపాల్ వర్మ తన కొత్త హారర్ కామెడీ చిత్రం పోలీస్ స్టేషన్ మైన్ భూత్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సిద్ధంగా అవుతున్నారు. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ మరియు జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Tech Layoffs: టెక్ రంగంలో తుపాన్‌..! ఏఐ దెబ్బతో లక్ష మందికి పైగా ఉద్యోగాలు ఊచకోత..!

చిత్రానికి హైప్‌ను పెంచేందుకు దర్శకుడు రమ్యా కృష్ణన్ యొక్క ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. బాహుబలి చిత్రంలో కనిపించిన తర్వాత రమ్యా కృష్ణన్ ఇలాంటి అవతార్‌లో చూడడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే పెరిగాయి.

Bullet Train: ఈ రూట్లో బుల్లెట్ ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్... ఇక 3 గంటల్లో చెన్నై!

రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదికైన ఎక్స్ ద్వారా  షేర్ చేసిన ఫోటోలో రమ్యా కృష్ణ  కాజల్ వేసుకుని, గాఢమైన లిప్ కలర్ అల్లకల్లోలమైన జుట్టు, ముక్కు మాళ కొన్ని ఫన్నీ జువెలరీ ధరించి ముఖం మరియు శరీరంపై టాటూలతో కనిపిస్తున్నారు. .

New Delhi: భారత్‌లో తాలిబాన్‌ తొలి దౌత్యవేత్త! ఇరుదేశాల రాజకీయ-మానవతా చర్చలకు కొత్త అధ్యాయం!!

రామ్ గోపాల్ వర్మ తన అధికారిక X  ఖాతాలో రమ్యా కృష్ణన్ యొక్క లుక్ ను షేర్ చేస్తూ "ఇది రమ్యా కృష్ణన్ పోలీస్ స్టేషన్ మైన్ భూత్ లో"  అని పేర్కొన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి

ఈ కథ ఒక రకమైన థ్రిల్లర్ ఒక భయంకరమైన ఆలోచనతో మనం భయపడితే పోలీస్‌కి పరుగెత్తుతాము, కానీ పోలీసులు భయపడితే ఎవరి వద్ద పరుగెత్తతారు?‌ అనే అంశం పై జరుగుతుందని చిత్ర పరిశ్రమంలో  టాక్ వినిపిస్తుంది

Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే!

పోలీస్ స్టేషన్ మైన్ భూత్ సినిమాకు ప్రేక్షకులు ప్రత్యేకమైన హారర్ కామెడీ అనుభూతిని ఎదుర్కోవడానికి  ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే  రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ అది  స్త్రీ తత్వాన్ని కించపరిచేటట్లుగా సినిమాలు చేస్తున్నారని ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న రామ్ గోపాల్ వర్మ నుండి ఈ చిత్రం రావడంతో మరల పాత రామ్ గోపాల్ వర్మ అని చూపిస్తాడేమోనని ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. 

US White House: చైనా, రష్యాకు సంకేతమా ట్రంప్ కొత్త ప్రకటన? ప్రపంచం ఆందోళనలో!!
No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్!
Praja Vedika: నేడు (03/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Farmers: ఏపీ రైతులకు అలెర్ట్..వెంటనే ఈ పని చేయండి లేదంటే డబ్బులు రావు! ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుందోచ్...
అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు!
Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!!
Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!!
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాల దుమ్మురేపింది..! పండగ సీజన్‌లో రికార్డు స్థాయి విక్రయాలు..!
IRCTC Updates: నవంబర్ 1 నుంచి IRCTC కొత్త రూల్స్.. వారికి లోయర్ బెర్త్ బుకింగ్‌లో ఇకపై ప్రాధాన్యత!